పోలీస్ ‘యూనిఫాం’లో కుక్క ఫోటోలకు పోజులు!  

A police dog in Cop uniform photos viral, Chico Dog, Police Uniform, Social media, Viral, Netizens - Telugu A Police Dog In Cop Uniform Photos Viral, Badge Photo, Chico Dog, Full Uniform, Netizens, Official, Police Dog, Police Uniform, Social Media, Viral

యూనిఫామ్ అనేది వివిధ రకాల రంగానికి చెందిన ఉద్యోగులు ధరించి విధులు నిర్వహిస్తారు.ఇంతవరకు కేవలం మనుషులు మాత్రమే యూనిఫామ్ ధరించడం చూశాము కానీ, కుక్కలు యూనిఫాం ధరించడం మీరు ఎప్పుడైనా చూశారా? అదేంటి కుక్క యూనిఫామ్ ధరించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా! అవునండీ ఇది నిజమే పోలీస్ యూనిఫాం ధరించి కుక్క ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఫ్లోరిడాలోని ఆరంజ్ కౌంటీ షేరీఫ్ కార్యాలయంలో ఓ కుక్క నియామకమైంది.ఆ కుక్క పేరు “చికో”.ఈ కుక్క ఇటీవల కాలంలో లో పోలీస్ శాఖలో ఇటీవలే దీనిని నియమించారు.అందువల్ల ఈ చికో కి అధికారులు ఎన్ ఫోర్స్ మెంట్ యూనిఫామ్,బ్యాడ్జీ, టై ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
పోలీస్ శాఖలో ఉపయోగించే కుక్కలకు పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇచ్చి వాటిని ఆ శాఖలో ఎంతో కీలకమైన కేసులను చేదించడానికి ఉపయోగిస్తారు.అందుకు తగ్గట్టుగానే వీటికి ట్రైన్ చేస్తూ ఆ శాఖలో నియమించుకుంటారు.

TeluguStop.com - Chico Dog Police Uniform Photos Viral

ఈ తరహాలోనే “చికో”కూడా పోలీస్ శాఖలో నియామకమైన ఈ తరహాలో యూనిఫామ్ ధరించి ఒక్కసారిగా ఫోటోలకు ఫోజ్ ఇవ్వడంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆరెంజ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారులు కే_9 చికో ఈరోజు తన కొత్త ఐడీ బ్యాడ్జ్ కోసం యూనిఫామ్, టై తరించి ఫోటోకి ఫోజులు ఇచ్చాడు.

అనే క్యాప్షన్ తో చికో ఫోటోలను ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశారు.ఈ ఫోటోలు పోస్ట్ చేసిన అతి కొద్ది సమయంలో వేల సంఖ్యలో షేర్లు, లైక్స్, కామెంట్లో రావడం ఎంతో విశేషం.

TeluguStop.com - పోలీస్ యూనిఫాం’లో కుక్క ఫోటోలకు పోజులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు లో వైరల్ గా మారి అందరిని ఆకర్షించింది.ఈ ఫోటో కు స్పందించి నెటిజన్లు తిరిగి కామెంట్ చేస్తున్నారు.

#Full Uniform #Chico Dog #Police Uniform #Official #Viral

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chico Dog Police Uniform Photos Viral Related Telugu News,Photos/Pics,Images..