తల లేకుండా 18 నెలలు బతికిన కోడి.. ఎక్కడంటే?

భూమిపైనా జీవించే ఏ ప్రాణి అయినా కాలు లేకపోయినా చెయ్యి లేకపోయినా కన్ను లేకపోయినా బ్రతుకుతాయి కానీ తల లేకుండా ఏవి బ్రతకవు.అలాంటిది ఒక కోడి తల లేకుండా 18 నెలలు బతికేసింది.అదెలా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.1945 ఏప్రిల్ 20న ఒక కోడి పుట్టింది.ఐదు నెలల తర్వాత ఓ వ్యక్తి వండుకుందాం అని ఇంటికి తీసుకొచ్చాడు.

 Chicken, Lived 18 Months, Without A Head, Chicken Lived 18 Months Without Head-TeluguStop.com

ఐదు నెలల ఆ కోడిని తలని నరికేశారు.

కానీ పూర్తిగా కట్ కాలేదు.ముఖ్యంగా తల నుంచీ శరీరానికి మెదడు సిగ్నల్స్ పంపించే జుగ్లర్ వెయిన్ కట్ అవ్వలేదు.

ఓ చెవి, చాలావరకూ మెదడు కూడా కోడి మెడతోపాటే ఉండిపోయింది.ముఖ్యంగా తల నుండి శరీరానికి మెదడు సిగ్నల్స్ పంపించే జుగ్లర్ వెయిన్ కట్ అవ్వలేదు.

ఓ చెవి, చాలావరకూ మెదడు కూడా కోడి మెడతోపాటే ఉండిపోయింది.ఆ సమయంలో స్లిప్ అయిన కోడి పరుగులు పెట్టి దాన్ని పట్టుకోలేకపోయాడు.ఆ కోడి అరుపులు ఎంతో బాధ అనిపించాయి.దీంతో ఆ కోడిని చంపి తినాలనే ఆలోచన మానేసి దాన్ని బతికించాలనే ఆలోచన వచ్చింది.
అంతే ఆ కోడికి ఐ డ్రాపర్‌తో కోడి మెడలోకి పాలు, నీళ్లూ పోసేవాడు.అలాగే చిరు ధాన్యాలు, మొక్కజొన్న, చిన్న చిన్న పురుగుల్ని కూడా ఓ సిరంజి గొట్టం ద్వారా మెడలోంచీ పొట్టలోనికి పంపి దాన్ని బ్రతికిచుకున్నాడు.

అయితే ఆ కోడి విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.ఇంకా దానికి సంబంధించిన ఫోటోలను తీసి ఉంచాడు.కొద్దీ రోజులకు అన్ని మేగజైన్లూ, పేపర్లూ ఈ విషయాన్ని ప్రచురించాయి.దాదాపు 18 నెలలు బ్రతికిన ఆ కోడి ఒకరోజు రాత్రి అర్దాంతరంగా చనిపోయింది.

అయితే తలా లేకుండా ఒక కోడి 18 నెలలు బ్రతకడం అనేది మాములు విషయం కాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube