ఫొటోటాక్‌ : హిట్ బ్యూటీ చూపిస్తున్న అందంకు కళ్లు మూయడం కష్టమే

అక్కినేని హీరో సుశాంత్‌ నటించిన చి ల సౌ సినిమా తో హీరోయిన్ గా రుహాని శర్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.ఆ అమ్మడు నటించిన సినిమాలు కొన్నే అయినా కూడా అమ్మడి కి దక్కిన గుర్తింపు చాలానే ఉంది.

 Chi La Sow And Hit Movies Heroine Ruhani Sharma Photo Story-TeluguStop.com

ఎందుకంటే సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు హాట్ ఫొటోలు మరియు వీడియోలను షేర్‌ చేస్తూ ఎప్పటికప్పుడు ట్రెండ్డింగ్‌లో ఉంటుంది.పెద్ద ఎత్తున ఈమె ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం వల్ల ఈమెకు మంచి గుర్తింపు దక్కింది.

ఆ మద్య హిట్‌ సినిమా లో ఈమె నటించింది.విశ్వక్ సేన్‌ హీరోగా నటించిన ఆ సినిమా లో హీరోయిన్‌ గా నటించిన రుహాని శర్మ కు తెలుగు లో మంచి గుర్తింపు దక్కింది.

 Chi La Sow And Hit Movies Heroine Ruhani Sharma Photo Story-ఫొటోటాక్‌ : హిట్ బ్యూటీ చూపిస్తున్న అందంకు కళ్లు మూయడం కష్టమే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కేవలం గ్లామర్‌ తోనే కాకుండా మంచి నటిగా కూడా ఆమె మెప్పించింది.పెద్ద ఎత్తున అంచనాలున్న సినిమాల్లో ప్రస్తుతం నటిస్తోంది.

తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.అందాల ప్రదర్శణ చాలా మంది హీరోయిన్స్‌ చేస్తారు.కాని అందాన్ని చూపించినట్లుగా కాకుండా అందంగా చూపించడం అనేది చాలా తక్కువ మందికి సాధ్యం అవుతుంది.ఆ ఘనత ఈ అమ్మడికి దక్కింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈమె అందాల ప్రదర్శణ అన్నట్లుగా కాకుండా అందంగా అద్బుతంగా ఉంది అన్నట్లుగా ఉందంటున్నారు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి ఫొటోలు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో మరింతగా ఈమెకు ఆఫర్లు వస్తాయనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.తెలుగు లో ఒక సినిమాను మరియు తమిళంలో ఒక సినిమాను ఈమె చేస్తోంది.రుహాని శర్మ ప్రస్తుతం హిందీ సినిమాలో కూడా నటించేందుకు సిద్దం అవుతోంది.

ముందు ముందు ఈ అమ్మడి ఫిజిక్ మరియు అందానికి ప్రతిభకు తప్పకుండా స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

#Chi La Sow #Ruhani Sharma #Viswak #Story

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు