ఈ కండల వీరుడు ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం!  

సాధారణంగా కండలు తిరిగిన శరీరం, సిక్స్ ప్యాక్ బాడీ గురించి ఎంతో ఎక్కువగా సినీ సెలబ్రిటీస్ ఆలోచిస్తుంటారు.వారి శరీరం అలా ఉంటేనే వారికి అవకాశాలు వస్తాయని వారు శరీరం ఫిట్ నెస్ కోసం ఎంతగా కష్టపడుతుంటారో మనకు తెలిసినదే.

TeluguStop.com - Chhattisgarh Sukma District Collector Vinit Nandanwar With Six Pack Pics Goes Viral On Social Media

అయితే ఈ సెలబ్రిటీస్ ను చూసుకొని వారిలాగా సిక్స్ ప్యాక్ బాడీ ఉండాలని ఎంతోమంది జిమ్ కి వెళ్లడం మనం గమనిస్తుంటాం.ఇలా శరీరం కోసం జిమ్ కి వెళ్లడం వంటివి సాధారణ వ్యక్తులకు, సెలబ్రిటీస్ అయితే వారి సమయాన్ని తమ శరీరం కోసం వెచ్చిస్తారు.

కానీ 24 గంటలు పని ఒత్తిడి ఉండి, ప్రజా పరిపాలన అందించే అధికారులకు కూడా ఇలాంటి కండలు తిరిగిన శరీరం ఉందంటే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది.

TeluguStop.com - ఈ కండల వీరుడు ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ ఫోటోలో కండలు తిరిగిన వ్యక్తి ఒక సెలబ్రిటీ అనుకుంటే పొరపాటు పడ్డట్టే.

ప్రజా జీవనంలో ఉంటూ, ప్రజలకు సరైన పరిపాలన అందిస్తూ నిత్యం బిజీగా గడిపే ఒక ఐఏఎస్ అధికారి అంటే వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది.కండలు తిరిగిన శరీరంతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు ఈ ఐఎఎస్ ఆఫీసర్.

ఆ కలెక్టర్ పేరు వినీత్ నందన్వార్.ఇతను ఛత్తీస్ గఢ్‌లోని సుక్మా జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

కరోనా సమయంలో విధి నిర్వహణలో భాగంగా ఈ కలెక్టర్ కరోనా బారిన పడ్డారు.అయితే ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న ఈ కలెక్టర్ తిరిగి తన విధులను యధావిధిగా నిర్వహిస్తున్నారు.కరోనా వచ్చిన వారు వ్యాధికి గురయ్యామని తెలిసి మానసికంగా ఆందోళన చెందుతూ డీలా పడిపోతుంటారు.కానీ ఈ కలెక్టర్ మాత్రం అందుకు భిన్నంగా ఎంతో ధైర్యంగా కరోనా నుంచి కోలుకొని తన సిక్స్ ప్యాక్ బాడీని అందరికీ చూపించి ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

విధినిర్వహణలో ఎంతో బిజీగా గడుపుతూ, సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోయే శరీర దేహాన్ని కలిగి ఉన్న ఈ కలెక్టర్ సిక్స్ ప్యాక్ బాడీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

#Six Pack Pics #Vinit Nandanwar #Body Building #Body Builder #CollectorVinit

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chhattisgarh Sukma District Collector Vinit Nandanwar With Six Pack Pics Goes Viral On Social Media Related Telugu News,Photos/Pics,Images..