కృష్ణా జిల్లా లో రెండో భాగానికి వంగవీటి మోహన రంగ పేరు పెట్టాలి.. చెన్నుపాటి శ్రీను

Chennupati Srinu Demands Vangaveeti Mohana Ranga Name To Krishna District Second Part Details, Chennupati Srinu, Demands, Vangaveeti Mohana Ranga Name ,o Krishna District ,second Part, Vangaveeti Mohana Ranga, Ap Govt, New District

విజయవాడ: రాధ రంగా మిత్ర మండలి చెన్నుపాటి శ్రీను మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో పునర్విభజన చేస్తూ 26 జిల్లాలు చేస్తుంది.

 Chennupati Srinu Demands Vangaveeti Mohana Ranga Name To Krishna District Second-TeluguStop.com

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గా నామకరణం చేసింది.కృష్ణా జిల్లా లో రెండో భాగానికి వంగవీటి మోహన రంగ పేరు పెట్టాలని కోరుతున్నాం.

ఇది రాధ రంగ మిత్ర మండలి కోరిక మాత్రమే కాదు, ప్రజల ఆకాంక్ష కూడా.రాధ రంగ మిత్ర మండలి తరపున ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేస్తున్నాం.

వైయస్సార్ కు మంచి మిత్రులు రంగా.కడప జిల్లాకు వైయస్సార్ పేరు పెట్టిన విధంగా, కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలి.తూర్పు, పశ్చిమ, ప్రకాశం జిల్లాలో కూడా ఆయా జిల్లాలకు రంగ పేరు పెట్టాలని కోరుతున్నారు.కానీ రంగా పుట్టి పెరిగిన జిల్లా కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని కోరుతున్నాం.

ముఖ్యమంత్రి జగన్ ను కలిసే అవకాశం వస్తే తప్పకుండా కలిసి విజ్ఞప్తి చేస్తాం.సిఎం సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం.

Chennupati Srinu Demands Vangaveeti Mohana Ranga Name To Krishna District Second Part Details, Chennupati Srinu, Demands, Vangaveeti Mohana Ranga Name ,o Krishna District ,second Part, Vangaveeti Mohana Ranga, Ap Govt, New District - Telugu Ap, Krishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube