కేజీ టమోటోలు ఇస్తే.. కేజీ బిర్యానీ ఇస్తారట.. ఎక్కడంటే?

Chennai Food Court Brings A Free Offer For Biryani Enthusiasts For Tomatos Free

టమోటో ధరలు చుక్కలను అంటుతున్నాయి.ఎప్పుడు లేనంతగా సెంచరీ కొట్టేసి ఇంకా ఫాస్ట్ గా దూసుకు పోతుంది.

 Chennai Food Court Brings A Free Offer For Biryani Enthusiasts For Tomatos Free-TeluguStop.com

చరిత్రలో ఇంత వరకు టొమోటో ధరలు ఇలా పెరగలేదు.ప్రెసెంట్ మార్కెట్ లోటమోటో ధర 100 నుండి 150 రూపాయల వరకు పలుకుతుంది.

దీంతో మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.కూరగాయల్లో రాజుల ఉండే టమోటో ను అన్ని కూరల్లో వాడుతాము.

 Chennai Food Court Brings A Free Offer For Biryani Enthusiasts For Tomatos Free-కేజీ టమోటోలు ఇస్తే.. కేజీ బిర్యానీ ఇస్తారట.. ఎక్కడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అసలు టమోటో లేకుండా ఏ కూరను ఉహించుకోలేము.కానీ పెరిగిన ధర చుస్తే టమోటో ను కొనాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ క్రమంలో తాజాగా పెరిగిన టమోటో ధరను థన్ బిజినెస్ కోసం వాడుకుంటున్నాడు ఒక వ్యాపారి.కస్టమర్స్ కోసం ఒక విభిన్న ఆఫర్ ను ప్రకటించాడు.

దీంతో ఇప్పుడు అతడి బిర్యానీ సెంటర్ ఫేమస్ అయ్యింది.

ఇంతకీ ఆ ఆఫర్ ఏంటా అని ఆలోచిస్తున్నారా.”2 కేజీబిర్యానీ కొంటె అర కిలో టమోటో ఫ్రీగా ఇస్తాడట.లేదంటే ఒక కిలో టమాటాలు ఇస్తే ఒక కేజీ బిర్యానీ ఫ్రీగా ఇస్తాడట” ఈ ఆఫర్ గురించి విన్న ప్రజలు ఎగబడుతున్నారట.

Telugu Biryani, Chennai, Chennaibiryani, Tamil Nadu, Tomatos-Latest News - Telugu

అంతేకాదు ఆ బిర్యానీ సెంటర్ కు ముందు నుండే మంచి పేరు ఉంది ఇక ఇప్పుడు కొత్త ఆఫర్ కూడా ప్రకటించడంతో జనాలు క్యూ కడుతున్నారట.

Telugu Biryani, Chennai, Chennaibiryani, Tamil Nadu, Tomatos-Latest News - Telugu

ఇంతకీ ఈ బిర్యానీ సెంటర్ ఎక్కడ ఉంది అంటే.తమిళనాడు లోని చెంగల్పట్టు జిల్లాలో ఉంది.ఈ ఆఫర్ తో ఇది ఇంకా ఫేమస్ అయ్యింది.

మధురాంతకం ప్రాపర్టీ వద్ద ఉన్న ఎల్ఆర్ అంబూర్ బిర్యానీ సెంటర్ కు మంచి పేరు ఉంది.ఇక ఇప్పుడు టమోటో ఆఫర్ కూడా తోడవ్వడంతో ఇంకా జనాలు క్యూ కడుతున్నారు.

ఎంత అయినా అతడి తెలివితో కస్టమర్లను పెంచుకుంటున్నాడు.ప్రెసెంట్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

#ChennaiBiryani #Tamil Nadu #Amboor Biryani #Tomatos #Biryani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube