అపరిశుభ్రమైన జోమాటో బ్యాగ్ లు... లక్ష రూపాయల జరిమానా

వర్షాకాలం మొదలైంది అంటే ఎక్కువగా జ్వరాలు, మలేరియా,డెంగీ, వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తు ఉన్న్తాయి.మరి ముఖ్యంగా ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదు అవ్వుతున్నాయి.

 Chennai Corporation Officials Give The Fine To Zomato Food Delivery-TeluguStop.com

ఈ రోగాలను ఆధారంగా చేసుకుని కార్పొరేట్ హాస్పిటల్స్, మెడికల్ షాప్స్ వారు దండిగా ప్రజలనుండి డబ్బులను దండుకుంటున్నారు.దీనికి కారణం అపరిశుద్రమైన వాతావరణం మరియు చుట్టూ పక్కల పరిసరాలు.

ఇప్పుడు ఈ జబ్బులు తెలుగు రాష్ట్రాల్లో నే కాకా పక్క రాష్ట్రం తమిళనాడులో డెంగీ కేసు లు ఎక్కువగా నమోదు అవ్వుతున్నాయి.

Telugu Zomato-

  తాజాగా చెన్నై కార్పొరేషన్ అధికారులు తమిళనాడుకు చెందినా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల పైన తనిఖీలు చేపడుతున్నారు.తమిళనాడులోని చేట్‌పెట్‌, ఎంసీ నికల్సన్‌ రోడ్డులోని ఓ భవనంలో జోమాటో కు చెందినా అపరిశుభ్రమైన బ్యాగ్ లను గుర్తించిన అధికారులు ఆ సంస్తకు నగర కార్పొరేషన్ అధికారులు లక్ష రూపాయలు జరిమానా విధించారు.అదే విధంగా అదేవిధంగా అపరిశుభ్రంగా ఉన్న కార్యాలయాలకు, మరియు చుట్టు పక్కల ఉన్న ఆపరిశుభ్రమైన పరిసరాలకు, కార్పొరేషన్ అధికారులు అక్కడిక్కడే భారీగా జరిమానాలు విధిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube