అపరిశుభ్రమైన జోమాటో బ్యాగ్ లు... లక్ష రూపాయల జరిమానా  

Chennai Corporation Officials Give The Fine To Zomato Food Dery-tamilanadu Suffer From Dengue And Malaria,zomato

వర్షాకాలం మొదలైంది అంటే ఎక్కువగా జ్వరాలు, మలేరియా,డెంగీ, వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తు ఉన్న్తాయి.మరి ముఖ్యంగా ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదు అవ్వుతున్నాయి.

Chennai Corporation Officials Give The Fine To Zomato Food Dery-tamilanadu Suffer From Dengue And Malaria,zomato-Chennai Corporation Officials Give The Fine To Zomato Food Delivery-Tamilanadu Suffer From Dengue And Malaria

ఈ రోగాలను ఆధారంగా చేసుకుని కార్పొరేట్ హాస్పిటల్స్, మెడికల్ షాప్స్ వారు దండిగా ప్రజలనుండి డబ్బులను దండుకుంటున్నారు.దీనికి కారణం అపరిశుద్రమైన వాతావరణం మరియు చుట్టూ పక్కల పరిసరాలు.ఇప్పుడు ఈ జబ్బులు తెలుగు రాష్ట్రాల్లో నే కాకా పక్క రాష్ట్రం తమిళనాడులో డెంగీ కేసు లు ఎక్కువగా నమోదు అవ్వుతున్నాయి.

Chennai Corporation Officials Give The Fine To Zomato Food Dery-tamilanadu Suffer From Dengue And Malaria,zomato-Chennai Corporation Officials Give The Fine To Zomato Food Delivery-Tamilanadu Suffer From Dengue And Malaria

తాజాగా చెన్నై కార్పొరేషన్ అధికారులు తమిళనాడుకు చెందినా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల పైన తనిఖీలు చేపడుతున్నారు.తమిళనాడులోని చేట్‌పెట్‌, ఎంసీ నికల్సన్‌ రోడ్డులోని ఓ భవనంలో జోమాటో కు చెందినా అపరిశుభ్రమైన బ్యాగ్ లను గుర్తించిన అధికారులు ఆ సంస్తకు నగర కార్పొరేషన్ అధికారులు లక్ష రూపాయలు జరిమానా విధించారు.అదే విధంగా అదేవిధంగా అపరిశుభ్రంగా ఉన్న కార్యాలయాలకు, మరియు చుట్టు పక్కల ఉన్న ఆపరిశుభ్రమైన పరిసరాలకు, కార్పొరేషన్ అధికారులు అక్కడిక్కడే భారీగా జరిమానాలు విధిస్తున్నారు.