మహారాష్ట్ర సతారాలో చిరుత హల్ చల్

మహారాష్ట్రలో ఓ చిరుత పులి హల్ చల్ చేసింది.సతారాలోని ఓ ఇంట్లోకి ప్రవేశించింది.

 Cheetah Hal Chal In Satara, Maharashtra-TeluguStop.com

సుమారు నాలుగు గంటల పాటు ఇంట్లోనే ఇష్టారాజ్యంగా తిరిగింది.ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు దసరా ఉత్సవాలను పురస్కరించుకొని దుర్గామాత విగ్రహం నిమజ్జనానికి వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడింది.

అనంతరం ఇంటికి తిరిగివచ్చిన కుటుంబ సభ్యులు చిరుతను చూసి తీవ్ర భయాందోళనకు గురై పరుగులు పెట్టారు.సమాచారం అందుకున్న జూ అధికారులు నాలుగు గంటలకు పైగా శ్రమించి ఎట్టకేలకు చిరుతను పట్టుకున్నారు.

Video : Cheetah Hal Chal In Satara, Maharashtra #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube