చిరుత ముళ్ళపంది ఫైట్ చూశారంటే..?  

cheetah fights, intense battle, viral video, social media, porcupine, Chirutha Fight with porcupine Viral video - Telugu Cheetah Fights, Chirutha Fight With Porcupine Viral Video, Intense Battle, Porcupine, Social Media, Viral Video

ఇటీవల కాలంలో జంతువుల యుద్ధంకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.నిన్నటికి నిన్న ఆధిపత్య పోరులో పాములు యుద్ధం చేసుకుంటే ఇప్పుడు ఒక

ముళ్ళపంది, చిరుత యుద్ధం

కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 Cheetah Fight Intense Battle Porcupine Viral Video

సాధారణంగానే యుద్ధంలో ఎవరు బలవంతుడు అయితే వారు గెలుస్తారు.అందుకే ముళ్ళపందిపై చిరుత గెలుస్తుందని అందరూ అనుకున్నారు.కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది.ముళ్ళపంది ఎంతో తెలివిగా తన మూళ్ళ కవచాన్ని ఉపయోగించి చిరుతని పరిగెత్తించింది.

దీంతో చిరుత ఓడిపోయి వెనుదిరగగా ముళ్ళపంది మాత్రం గెలిచి సురక్షితంగా వెళ్లిపోయింది.

చిరుత ముళ్ళపంది ఫైట్ చూశారంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంకా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా వైరల్ గా మారింది.

ముళ్ళపంది ధైర్యాన్ని చూసి ప్రతి మనిషికి ఏదో ఒక రక్షణ కవచం ఉంటుంది దాన్ని శ‌క్తివంతంగా మార్చుకొని త‌మ వైపు నుంచి ప్రయత్నం చేస్తే కచ్చితంగా గెలుస్తారని అంటూ ఆ వీడియో చుసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మరి మీరు ఓసారి ఈ వీడియో చూసేయండి.

#Porcupine #Cheetah Fights #Intense Battle #Social Media #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Cheetah Fight Intense Battle Porcupine Viral Video Related Telugu News,Photos/Pics,Images..