మీ వాటర్‌ బాటిల్‌ ఒకసారి చెక్‌ చేసుకోండి.. ఇవి చూసి మీరు తాగేది నీరేనా? లేదంటే విషమా? తెలుసుకోండి

మనం రోజు ఎన్నో రకాల ప్లాస్టిక్‌ వస్తువులు వాడుతూ ఉంటాం.అయితే కొన్ని బాటిల్స్‌ లో నీరు తాగడం వల్ల అత్యంత ప్రమాదకరం అంటూ వైధ్యులు చెబుతున్నారు.

 Check Your Water Bottles Once It Is Good For Your Health-TeluguStop.com

వివిధ రకాల ద్రవాలను వాడేందుకు ప్లాస్టిక్‌ బాటిల్స్‌ వాడుతూ ఉంటారు.కొన్ని రకాల ప్లాసిక్‌ బాటిల్స్‌లో నీరు తాగడం వల్ల అత్యంత ప్రమాధకరం అంటూ నిపుణులు చెబుతున్నారు.

మీరు తాగే ప్రతి బాటిల్‌ కింద ఈ పదాలు ఉంటాయి.ఆ పదాలను బట్టి మీరు తాగే వాటర్‌ బాటిల్‌ ఎలాంటిదో మీరే తెలుసుకోండి.

PETE లేదా PET

ఈ వాటర్‌ బాటిల్స్‌లో నీళ్లు తాగడం అత్యంత ప్రమాదకరం.ఈ బాటిల్స్‌లో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉంటే అవి విషంగా మారుతాయి.అందుకే ఈ పదాలు రాసి ఉన్న బాటిల్స్‌లో నీరు తాగవద్దు.

HDPE లేదా HDP

ఈ పదాలు ఉన్న బాటిల్స్‌ కేవలం నీటి నిల్వ కోసమే ఉపయోగిస్తారు.కనుక ఎలాంటి భయం లేకుండా ఈ బాటిల్స్‌లో నీరు తాగవచ్చు.

PVC లేదా 3V

ఈ బాటిల్స్‌లో ఉన్న నీరు తాగడం వల్ల హార్మోన్స్‌ ప్రభావితం చేస్తాయి.అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఈ బాటిల్స్‌లో ఉంటాయి.కనుక దూరంగా ఉండటం బెటర్‌

PP

పెరుగు, టానిక్‌, తేనే, నెయ్యి వంటివి నిల్వ ఉంచేందుకు వీటిని వాడుతారు.ఈ బాటిల్స్‌ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు.

PS

కాఫీ, టీ కప్స్‌కు ఈ తరహా ప్లాస్టిక్‌ వాడతారు.

కనుక మీరు ఏదైనా తాగేప్పుడు ఈ విషయాన్ని కాస్త జాగ్రత్తగా చూడండి.ముఖ్యంగా PETE, 3V ఈ రెండు ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను వాడకుండా దూరంగా ఉంచండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube