బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీఎం తండ్రి అరెస్టు..!

చత్తీస్ఘడ్ సీఎం భూపేష్ విమల్ తండ్రి సందకుతూర్ బ్రాహ్మణులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలపై రాష్ట్రంలో పెను దుమార్ రిగింది.బ్రాహ్మణుల్ని గంగా నది నుంచి జిల్లా నదికి పంపించేయాలని.

 Chattisgadh Cm Bhupesh Vimal Father Sandakutur Arrest For Controversial Comments-TeluguStop.com

బ్రాహ్మణులు కున దేశానికి చెందిన వారు కాదని, వారు ముసలిన అంటరానివారుగా చూస్తుంటారని, ముప పాక్కులను లాగేసుకున్నారని, అందుకే బ్రాహ్మణులను ఎవరూ గ్రామాల్లోకి రానివ్వకూడదని, వారిని బహిష్కరించాలని బ్రాహ్మణ సమాజంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆయన వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి.

తమ మనోభావాలు దెబ్బతీసేలా సీఎం తండ్రి వ్యాఖ్యానించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని శనివారం సర్వబ్రాహ్మణ సమాజ్ డీడీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.దీంతో నందకుమార్ బఘేల్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

రాయపూర్‌ లోని కోర్టులో హాజరుపరచగా దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయనకు 15 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించి జైలుకు తరలించారు.తండ్రిపై కేసు నమోదవ్వడంతో సిఎం భూపేష్ బఘేల్ స్పందించి చట్టం ముందు అందరూ సమానమేనని.

చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.భారతదేశంలో అన్ని కులాలు, మతాలు సమానమేనని ఎవ్వరిని కించపరిచేలా వ్యాఖ్యానించకూడదన్నారు.

Telugu Chattisgadhcm, Chhattisgarh, Sandakutur, Latest-Latest News - Telugu

ఇందులో భాగంగా బ్రాహ్మణులను గంగా నది నుంచి వోల్గా నదికి పంపించి వేయాలని.వాళ్లు భారతీయులు కాదనీ.వారు విదేశీయులనీ.వారిని బహిష్కరించాలన్నాడు.ఇకపోతే ఓల్గా నది ఐరోపా దేశంలోనే అతిపెద్ద నది.ప్రపంచంలోనే అతి పెద్ద జలాశయాల్లో కొన్ని వోల్గా నది వెంట ఉండడం గమనించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube