ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు ఎంత ‘హాట్’గా ఉందో తెలుసా?  

Charmi Kaur Child Hood Photos In Social Media charmy kaur, childhood photo, jyothi lakshmi, puri jagannath - Telugu Charmy Kaur, Childhood Photo, Jyothi Lakshmi, Puri Jagannath

గుర్తుపట్టారా? లేదా? ఈమె ప్రస్తుతం హాట్ హీరోయినే కాదు తెలుగు సినిమాల నిర్మాత కూడా.గుర్తు వచ్చిందా? ఇంకా రాలేదా? ఆమెనండి.గత సంవత్సరం పూరి జగన్నాథ్ తో కలిసి ఓ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టింది కదా! ఇంకా గుర్తు రాలేదా? అయితే సరే నేను ఏ చెప్పేస్తున్నా.ఈ ఫోటోలో కనిపిస్తున్న బుడ్డది ఎవరో కాదు హాట్ హీరోయిన్ ఛార్మి కౌర్.

TeluguStop.com - Charmy Kaur Childhood Photo Viral In Internet

ఈ హాట్ హీరోయిన్ కేవలం అంటే కేవలం 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.పంజాబీ భామ అయినప్పట్టికీ తెలుగులో దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది ఛార్మి కౌర్.

అయితే ప్రస్తుతం నటనకు గుడ్ బై చెప్పి నిర్మాతగా వ్యవహరిస్తోంది.

TeluguStop.com - ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు ఎంత హాట్’గా ఉందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

జ్యోతిలక్ష్మి సినిమా చేసిన సమయంలో ఆమె నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది.

ఆతర్వాత సినిమాల్లో నటించడం మానేసి పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌పై వరుసగా పూరీ జగన్నాథ్ సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది.గత సంవత్సరం రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

దీంతో ఈ భామ మే నెలలో ఇక సినిమాల్లో నటించనని కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తా అని ప్రకటించింది ఈ హాట్ బ్యూటీ ఛార్మి కౌర్.అంతేకాదు గత కొద్దీ కాలం నుంచి ఆమె గతంలో నటించిన సినిమాల్లో ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ బెస్ట్ త్రో బ్యాక్ పిచ్చర్ గా చెప్పుకుంటూ వస్తుంది.

ఇక అలానే ఇప్పుడు కూడా ఆమె తండ్రితో ఉన్న ఫోటోను నెట్టింట షేర్ చేసింది.దీంతో ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

#Puri Jagannath #Jyothi Lakshmi #Charmy Kaur

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Charmy Kaur Childhood Photo Viral In Internet Related Telugu News,Photos/Pics,Images..