బ్రిట‌న్ కొత్త రాజుగా చార్లెస్ ఫిలిప్ అర్థ‌ర్ జార్జ్

బ్రిట‌న్ కొత్త రాజుగా చార్లెస్ ఫిలిప్ అర్థ‌ర్ జార్జ్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.లండ‌న్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో ఆక్సెష‌న్ కౌన్సిల్ ఆయ‌న‌ను అధికారికంగా రాజుగా ప్ర‌క‌టించింది.

 Charles Philip Arthur George As Britain New King Details, Britain, Britain New K-TeluguStop.com

మొన్న‌టివ‌ర‌కు బ్రిట‌న్ రాణిగా కొన‌సాగిన క్వీన్ ఎలిజ‌బెత్ -2 క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే.ఈ క్ర‌మంలో ఆమె పెద్ద కుమారుడు చార్లెస్ -3ని బ్రిట‌న్ రాజుగా ప్ర‌క‌టించారు.

ప్ర‌స్తుతం చార్లెస్-3 వ‌య‌సు 73 సంవ‌త్స‌రాలు.కాగా, బ్రిట‌న్ రాజ‌రిక వ్య‌వ‌స్థ‌ల‌తో అత్యంత ఎక్కువ వ‌య‌సులో రాజుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వ్య‌క్తిగా రికార్డుల‌కు ఎక్కారు.అయితే, ప‌ద‌వీ బాధ్య‌తలు చేప‌డుతున్న కార్య‌క్ర‌మాన్ని టీవీల్లో ప్ర‌సారం చేశారు.ఈ విధంగా రాజ‌రిక మార్పు కార్య‌క్ర‌మాన్ని లైవ్ లో ప్ర‌సారం చేయ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube