ఆర్ఆర్ఆర్ మూవీకి భారీ షాకిచ్చిన చిన్న సినిమా.. ఈ మూవీనే టాప్ అంటూ?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఏ స్థాయిలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీలలో కూడా ఊహించని రికార్డులను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

 Charlee 777 Huge Shock To Rrr Movie Details Here Goes Viral , Charlee 7777, Imdb Rating, Rrr Movie, Ott Release, Kgf2-TeluguStop.com

రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు ఈ సినిమా నిదర్శనం అని చెప్పవచ్చు.ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ టాప్ 250 సినిమాలలో మన దేశం నుంచి చాలా తక్కువ సినిమాలకు మాత్రమే చోటు దక్కింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఆర్ఆర్ఆర్ ఈ జాబితాలో 169వ స్థానంలో ఉండగా ఇండియన్ సినిమాలలో ఒకటైన కేజీఎఫ్2 101వ స్థానంలో 777 చార్లీ 116వ స్థానంలో నిలవడం గమనార్హం.కేజీఎఫ్2 మూవీ ఆర్ఆర్ఆర్ ను డామినేట్ చేయడంలో ఆశ్చర్యం లేకపొయినా 777 చార్లీ ఆర్ఆర్ఆర్ ను డామినేట్ చేయడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుండటం గమనార్హం.

 Charlee 777 Huge Shock To Rrr Movie Details Here Goes Viral , Charlee 7777, IMDB Rating, Rrr Movie, Ott Release, Kgf2-ఆర్ఆర్ఆర్ మూవీకి భారీ షాకిచ్చిన చిన్న సినిమా.. ఈ మూవీనే టాప్ అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

777 చార్లీ సినిమా కన్నడ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.జూన్ 10వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.చార్లీ అనే కుక్క వల్ల హీరోకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే సరికొత్త కథతో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.కంటెంట్ ఉంటే లో బడ్జెట్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తాయని ఈ సినిమా ప్రూవ్ చేయడం గమనార్హం.

Telugu Charlee, Imdb, Kgf, Ott, Rrr-Movie

ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఓటీటిలో కూడా ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.777 చార్లీ తెలుగులో విక్రమ్, మేజర్ సినిమాల హవా వల్ల అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.కన్నడ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుండటం గమనార్హం.

కన్నడ సినిమాలు గతంతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తంలో కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube