దేవుడా.. బాలుడి పురుషాంగం లో ఇరుక్కున్న ఛార్జింగ్ వైర్.. అసలు విషయమేమిటంటే..?!

ఈ జనరేషన్ పిల్లలలో కాస్త ఉత్సాహం ఎక్కువ ఉండడం గమనిస్తూనే ఉంటాం.అయితే ఆ ఉత్సాహంతోనే కొన్నిసార్లు వారు ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు.

 Doctors Found Charging Wire In Boy's Urinary Bladder, Urine Test, Urinary Bladde-TeluguStop.com

తాజాగా ఓ బాలుడు మాత్రం తనకు వచ్చే మూత్రం ఎక్కడి నుంచి వస్తుందో అని తెలుసుకోవడానికి అతడు తన పురుషాంగం నుంచి రెండు అడుగుల పొడవైన వైరు ను లోపలికి పంపించాడు.ఇకపోతే అందుకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవడంతో తాజాగా అతడి శరీరం నుంచి వైద్యులు శస్త్రచికిత్స ద్వారా ఆ వైర్ ను బయటకు తీశారు.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.

చైనా దేశానికి చెందిన జియావో అనే 13 సంవత్సరాలు ఉన్న బాలుడు అతడికి మూత్రం ఎలా బయటకు వస్తుంది అని ప్రశ్నలో భాగంగా అతడు ఇలాంటి పని చేశాడు.

ఎవరైనా ఏదైనా సమాచారం కోసం ముందుగా ఇంటర్నెట్ లో వెతికిన తర్వాత వాటిపై ప్రయోగం చేస్తారు.ఆ అబ్బాయి కూడా మొదటగా ఇంటర్నెట్ లో వెతికితే సరిపోయేది.

కాకపోతే, ఆ అబ్బాయి ఏకంగా మాత్రం తన మీద ప్రయోగం చేసుకున్నాడు.ఈ నేపథ్యంలోనే అబ్బాయి ఏకంగా తన పురుషాంగంలోకి ఒక లోహపు తీగ ను పంపించాడు.

అలా పంపించిన తీగను ట్రాక్ చేద్దామని భావించిన అతనికి అలా లోపలికి వెళ్లిన వైరు బయటికి తిరిగి రాకుండా అక్కడే ఉండిపోయింది.దీంతో మొదట్లో అతను బాగా భయపడ్డాడు.

ఆ విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పకుండా చాలా జాగ్రత్తపడ్డాడు.

Telugu Urine, Wire, Doctors, Surgery, Urinary Bladder, Xray-Latest News - Telugu

ఇలా కొనసాగుతుండగా తాజాగా అతడి మూత్రంలో రక్తం వస్తుందని ఆ పిల్లాడి తల్లిదండ్రులు గుర్తించి హాస్పిటల్లో జాయిన్ చేశారు.దీంతో అసలు విషయం బయటపడింది.మొదటగా ఆ అబ్బాయిని పరీక్షించిన వైద్యులు ఆశ్చర్యపోయారు.

ఏకంగా 70 సెంటీమీటర్ల వైర్ అతని మూత్రనాళానికి అడ్డంగా ఉందని తెలిపి దానిని ఓ కొత్త పరికరం తో అతికష్టం మీద బయటికి తీసి చివరికి అతని ప్రాణాలను కాపాడారు వైద్యులు.అయితే ఆపరేషన్ చేసిన వైద్యులు మాట్లాడుతూ అదృష్టవశాత్తు ఆ వైరు మూత్రనాళం లోపల ఉన్నా కానీ ఎలాంటి నష్టం కలగలేదని చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube