మెగా అభిమానులకు చరణ్ డబల్ ట్రీట్ ?  

Charan Give The Double Treet To Mega Fans - Telugu Charan, Charan And Chiranjeevi, Charan Birthday, Charan In Rrr, Chiranjeevi And Koratala Siva

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27 వ తేదిన తన 37 వ పుట్టిన రోజును జరుపుకోబోతున్నాడు.ఆ రోజు మెగా అభిమానులకు డబల్ ట్రీట్ ఇవ్వనున్నాడు.

Charan Give The Double Treet To Mega Fans - Telugu Charan, Charan And Chiranjeevi, Charan Birthday, Charan In Rrr, Chiranjeevi And Koratala Siva-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే చిత్రం రూపు దిద్దుకుంటుంది.ఈ చిత్రంలో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్నారు.

ఈ చిత్రం యోక్క రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను తన పుట్టిన రోజున్నాడు చిత్రా బృందం విడుదల చేస్తుందని సమాచారం అందుతుంది.

అలాగే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చరణ్ పుట్టిన రోజునాడు ప్రారంభం కానున్నది.

ఆ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత గా వ్యహరిస్తున్నాడు.అదే చిత్రంలో ఓ కీలక పాత్రలోను కనిపించనున్నాడు.ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను అదే రోజు విడుదల చెయ్యనున్నాడని సమాచారం.ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మొత్తనికి చరణ్, మెగా అభిమానులకు డబల్ ట్రీట్ ఇవ్వనున్నాడని తెలుస్తుంది.ఆర్ఆర్ఆర్ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నాడు.

తాజా వార్తలు