మత్తెక్కిస్తున్న సురేఖ వాణి బాత్ టబ్ ఫొటోస్.... 

టాలీవుడ్ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ప్రేక్షకులను అలరించేటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి అందరికీ బాగానే గుర్తుంటుంది.అయితే సురేఖ తల్లి, అక్క, వదిన, వంటి పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.

 Character Artist Surekha Vani Photos-TeluguStop.com

అంతేగాక ఈమధ్య సురేఖ వాణి తన హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులకి అందుబాటులో ఉంటోంది.

అయితే ఎప్పుడు చీర కట్టులో ప్రేక్షకులను అలరించే టువంటి సురేఖవాణి ఈసారి కొంత బోల్డ్ గా ఉన్నటువంటి ఫోటోలని ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

 ఈ ఫోటోలో సురేఖవాణి బాత్ టబ్బులో స్నానం చేస్తూ ఫోటోకి ఫోజు ఇచ్చింది.ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది.అయితే ఈ ఫోటోపై కొంతమంది నెటిజన్లు బాగానే ట్రోల్స్ చేస్తున్నారు.పెళ్లి అయి దాదాపుగా పెళ్లీడుకొచ్చిన టువంటి కూతురుని పెట్టుకొని ఇలాంటి ఫోటోలకి ఫోజులు ఇవ్వడం మరియు ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడం సరికాదని అంటున్నారు నెటిజన్లు.

మరికొందరైతే సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అని అందులో తప్పేముందని అంటున్నారు.

Telugu Surekha Vani, Surekhavani-Movie

అయితే ఇది ఇలా ఉండగా సురేఖ వాణి ఈ మధ్య తన కూతురిని కూడా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.  ఇందులో భాగంగా పలు సినిమాలకు ఆడిషన్లు కూడా ఇప్పించినట్లు తెలుస్తోంది.అంతేగాక ఈ విషయమై ఇప్పటికే తనతో సన్నిహితంగా ఉన్నటువంటి ఓ దర్శకుడు సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube