ఏపీలో రేపటినుండి బ్యాంకు పనివేళల్లో మార్పులు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటినుండి కర్ఫ్యూ నిబంధనలను ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే.రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ ఉండటం తో పాటు మరో పక్క .

 Changes In Bank Working Hours In Ap From Tomorrow-TeluguStop.com

వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరిగే రీతిలో కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఈనేపథ్యంలో గతంలో కర్ఫ్యూ సడలింపు సమయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండగా దానిని రేపటినుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 Changes In Bank Working Hours In Ap From Tomorrow-ఏపీలో రేపటినుండి బ్యాంకు పనివేళల్లో మార్పులు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనిలో భాగంగా బ్యాంకులు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పనిచేయటానికి పనివేళలు మార్చాయి.ఏపీలో రేపటి నుండి బ్యాంకు ఉదయం 10 గంటల నుండి రెండు గంటల వరకు పని చేయటానికి సిద్ధమయ్యాయి.ఇదే రీతిలో బ్యాంకుల సిబ్బంది తమ విధుల నిమిత్తం సాయంత్రం ఐదు గంటలకు వరకు బ్యాంకులో పని చేయనున్నారు.ఈ నిర్ణయాన్ని ఎస్ఎల్ బీసీ సమావేశంలో నిర్ణయించారు.

#Corona Curfew

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు