ఆమె శృంగారాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు వక్షోజాల్లో వచ్చే మార్పులివి     2018-02-04   22:17:25  IST  Raghu V

స్త్రీ శరీరంలో కామ స్పందనలు కలిగించే అతిముఖ్యమైన కామోద్రేక కేంద్రాల్లో వక్షోజాలు కూడా ఉంటాయి. కేవలం వక్షోజాల ప్రేరేపణతోనే స్త్రీలు భావప్రాప్తి పొందగలరు అంటే నమ్మండి. సెక్స్ లైఫ్ లో అందుకే అంత ప్రాముఖ్యత ఉన్నది వక్షోజాలకి. గమ్మతైన విషయం ఏమిటంటే, స్త్రీ శృంగారాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు వక్షోజాలు తమ రూపురేఖల్ని మార్చుకుంటాయి. ఎలాగైతే పురుషాంగం ప్రేరేపణ వలన కొత్తరూపులో కనబడుతుందో, అలాగే వక్షోజాల్లో కూడా సెక్స్ సమయంలో కొన్ని మార్పులని చూడవచ్చు. అవేంటంటే …

* సెక్స్ మంచి రసపట్టులో సాగుతూ ఉండాలే కాని స్త్రీ వక్షోజాల సైజు అప్పటికప్పుడు పెరుగుతుంది. కామోద్రేకం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు 20% నుంచి 25% వరకు వక్షోజాలు పెద్దగా కనిపిస్తాయి. అయితే, ఎలాగైతే కామోద్రేకం తగ్గాక పురుషాంగం పాత సైజులోకి మారిపోతుందో, అలాగే వక్షోజాలు కూడా ముచ్చట తీరక తిరిగి పాత సైజులోకి వెళ్ళిపోతాయి.

* స్త్రీలలో కామోద్రేకం ఉచ్ఛస్థాయిలోకి వెళితే, దాదాపుగా వక్షోజాల్లో ఉన్న నరాలు లెక్కపెట్టవచ్చు. ఇది బాగా టర్న్ ఆన్ అయినప్పుడు,శృంగారాన్ని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు జరుగుతుంది. కామోద్రేకం చల్లారాక మళ్ళి ఎప్పటిలాగే కనబడతాయి ఆ లేడి పార్ట్స్.

* సెక్స్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు కాని, కామోద్రేకం పీక్స్ లో ఉన్నప్పుడు కానీ వక్షోజాల పరిమాణం పెరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఇలాంటి సమయాల్లో స్తన పరివేషం కూడా సైజులో పెద్దగానే కనిపిస్తుంది. ఇది కూడా ఓ నేచురల్ చర్యే.

* ఒక్కోసారి సెక్స్ లో ఆమెకి అంతులేని ఆనందం దొరుకుతుంటే, వక్షోజాలు చమట కూడా పట్టేస్తాయి. ఈ సమయంలో వచ్చే ఆ స్పెషల్ చెమట వాసన పురుషుడి కామోద్రేకాన్ని మరింతగా పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

* తట్టుకోలేని కామోద్రేకంలో, ఆనందంతో తడిసిముద్దవుతున్న శృంగారంలో స్త్రీ వక్షోజాల రంగు కూడా మారవచ్చు. ఒస్ట్రోజన్ హార్మోన్ ఇలాంటి సమయాల్లో ఆమె శరీరంలో ఉరకలు పెట్టడం వలన వక్షోజాలు కొంచెం పింక్ కలర్ లో కనిపించవచ్చు.