తన లాగే ఉన్న వ్యక్తిని కలిసిన చంద్రబాబు.! అంత పెద్ద ప్లాన్ వేసారా.? గతంలో మోడీ లాగే.?   Chandrbabu Met That Person For Election Campaign     2018-10-29   09:16:51  IST  Sainath G

ఏపీ ముఖ్యమంత్రి పోలికలతో ఉన్న ఓవ్యక్తికి సంబంధించిన వీడియో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి ఆచూకీ దొరకడం….లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తా అంటే వద్దు అనడం కూడా అందరికి తెలిసిందే. తర్వాత అతను వర్మ సినిమాలో నటించను అని చెప్పి ట్విస్ట్ ఇవ్వడం కూడా అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అతని గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చంద్ర బాబు ఆ వ్యక్తిని ప‌ద్ద‌తిగా వాడుకోవాల‌ని నిర్ణ‌యించాడ‌ట‌. రానున్న ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి ఉప‌యోగించుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తొంది.ఇప్పుడు ఈ వ్యక్తిని టీడీపీ ప్రచారంలో వాడుకోవడానికి సిద్ధం చేస్తునట్టు తెలుస్తూ ఉంది. అత‌నికి కావాల్సిన అవ‌స‌రాల‌న్నీ తీర్చి పంపిన‌ట్లు స‌మాచారం. మరి ఇందులో నిజం ఎంత ఉందొ తెలీదు.

Chandrbabu Met That Person For Election Campaign-

అయితే గతంలో 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ లాగే ఉన్న ఒక వ్యక్తిని బీజేపీ పార్టీ వాడుకుని ప్రచారం లో ఉపయోగించుకుంది అని అప్పట్లో వార్తలు వచ్చాయి