బినామీలను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు పోరాటం మంత్రి రోజా సీరియస్ కామెంట్స్..!!

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జాతీయస్థాయి ఒంగోలు ఎద్దుల బండి లాగుడు పోటీలను మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో మంత్రి రోజా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా కాసేపు సరదాగా మంత్రి రోజా ఎడ్ల బండిని నడపడం జరిగింది.

 Chandrababu Fight Is Only To Protect Benami Minister Roja Serious Comments Detai-TeluguStop.com

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రం గురించి సీఎం జగన్ పోరాటం చేస్తుంటే చంద్రబాబు తన బినామీలను కాపాడుకోవడం పోరాటం చేస్తున్నారని విమర్శించారు.

కేవలం 29 గ్రామాల కోసం చంద్రబాబు నకిలీ పోరాటం చేస్తున్నారని… వచ్చే ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెప్పాలని మంత్రి రోజా అన్నారు.మూడు రాజధానులకు మద్దతుగా ప్రజలు ఉండాలని తెలిపారు.

 Chandrababu Fight Is Only To Protect Benami Minister Roja Serious Comments Detai-TeluguStop.com

రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం జగన్ పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఇటువంటి ఎడ్ల బండి పోటీ కార్యక్రమాన్ని పెట్టినందుకు అన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకి కృతజ్ఞతలు రోజా తెలిపారు.

సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతి పంపించే రీతిలో ఉన్న ఇటువంటి క్రీడలు ప్రతి జిల్లాలో జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Chandrababu Fight Is Only To Protect Benami Minister Roja Serious Comments Details, Chandrababu, Minister Roja, Minister Roja, Cm Jagan Mohan Reddy, Minister Roja Comments, Minser Karumuri Nageswara Rao, Ap Three Capitals, Amaravati, Ongole, Tanuku - Telugu Amaravati, Ap, Chandrababu, Cmjagan, Roja, Minserkarumuri, Ongole, Tanuku #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube