రైతుల తరపున పోరాటం అంటున్న చంద్రబాబు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.ప్రభుత్వం నుండి రైతులకు అందాల్సిన డబ్బుల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని రైతు వ్యతిరేక విధానాలకు ప్రభుత్వం పాల్పడుతోందని ధ్వజ మెత్తారు.

 Chandrababu Says He Is Fighting On Behalf Of Farmers, Chandrababu, Tdp, Ysrcp, Y-TeluguStop.com

ఇటీవల పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన సమయంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.రైతులకు సీఎం జగన్ వెన్నుపోటు పొడిచారని అదే రీతిలో కరెంటు చార్జీలు ఎప్పటికి ఐదుసార్లు పెంచడం జరిగిందని సీరియస్ కామెంట్లు చేశారు.

అంత మాత్రమే కాక రాష్ట్రంలో రేషన్ మరియు పెన్షన్ లను తొలగించడానికి వైసీపీ ప్రభుత్వం రెడీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు కవులు ఇవ్వటం లేదని సబ్సిడీలు నిలిచిపోయాయని ఈ క్రమంలో సెప్టెంబర్ 14 నుంచి 18 వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జోన్ల వారీగా రైతుల తరపున టిడిపి పోరాటం చేస్తుందని.

చంద్రబాబు.టీడీపీ ముఖ్య నేతలు సమావేశంలో స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube