బుద్ధ వెంకన్న అరెస్ట్ పై రియాక్ట్ అయిన చంద్రబాబు..!!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న నీ విజయవాడ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.విజయవాడలో ఆయన నివాసంలో పోలీసులు భారీ బందోబస్తుగా వచ్చి… బుద్ధ వెంకన్ననీ అరెస్టు చేశారు.

 Chandrababu Reacted Budda Venkanna Arrest,  Chandrababu,budda Venkanna-TeluguStop.com

మంత్రి కొడాలి నాని పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు.

బుద్ధ వెంకన్న అరెస్టు తీరును ఖండించారు.పోలీసులు కుట్రపూరితంగా అరెస్టు చేశారని వెంటనే బుద్ధ వెంకన్న నీ విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.కొడాలి నాని కేసినోపై ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు.అసలు గుడివాడ నియోజకవర్గం లో ఏది జరగకుండా ఉంటే పోలీసులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని దాడి చేసిన వారిని వదిలిపెట్టి నిలదీసిన వారిని అరెస్టు చేయడం దారుణమని.చంద్రబాబు మండిపడ్డారు.

ఈ క్రమంలో తప్పు చేసిన పోలీసులు భవిష్యత్తులో విచారణ ఎదుర్కోవటం గ్యారెంటీ అంటూ బాబు వార్నింగ్ ఇచ్చారు.

Chandrababu Reacted Budda Venkanna Arrest Chandrababu,Budda Venkanna - Telugu Budda Venkanna, Chandrababu #Shorts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube