పార్టీ అభిమాని కోరిక తీర్చిన చంద్రబాబు నాయుడు..

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట టీడీపీ కార్యకర్త వేణు కోరికను తీర్చారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.తాను కొనుగోలు చేసిన కొత్త కారును తమ ప్రియతమ నేత చంద్రబాబు తో ప్రారంభించాలని వేణు కోరుకున్నారు.

 Chandrababu Naidu Who Fulfilled The Wish Of Tdp Activist Venu In Jaggayapeta Det-TeluguStop.com

తన కార్ తీసుకుని పార్టీ కార్యాలయానికి వచ్చారు.పార్టీ కార్యాలయం వద్ద అధినేత చంద్రబాబు రాగానే తన కొత్త కార్ లో కూర్చోవాలని కోరాడు.

వెంటనే డ్రైవింగ్ సీట్లో కూర్చున్న చంద్రబాబు పార్టీ కార్యకర్త చిన్నపాటి కోరికను తీర్చారు.దీంతో వేణు తో పాటు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.

Chandrababu Naidu Who Fulfilled The Wish Of Tdp Activist Venu In Jaggayapeta Details, Chandrababu Naidu ,fulfilled The Wish ,tdp Activist Venu ,jaggayapeta, New Car, Krishna District, Tdp Party - Telugu Chandrababu, Fulfilled, Jaggayapeta, Krishna, Car, Tdp

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube