స్పీడు పెంచిన బాబు...115 మందితో తొలి జాబితా..!!  

Chandrababu Naidu To Announce First List Of Tdp Mla Candidates-2019 Elections,cm Chandrababu,tdp Mla Candidates,tdp Mla\\'s

కేంద్ర ఎన్నికల కమిషన్ ఏపీలో జరగబోయే ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసిన తరుణంలో పార్టీలన్నీ పరుగులు పెడుతున్నాయి. ఒక పక్క ఇంకా కొన్ని పార్టీలలో కొలిక్కిరాని పరిస్థితి నెలకొంటే చంద్రబాబు లాంటి సీనియర్ నేతలు ముందుగానే ఇలాంటే పరిస్థితి గమనించి తన వ్యూహంలో తాము ఉన్నారు. బీజేపీ చివరి నిమిషంలో చేసే జిమ్మిక్కులని ముందుగానే పసిగట్టిన బాబు అందుకు తగ్గట్టుగానే అభ్యర్ధులని చకచక ఎంపిక చేసుకున్నారు...

స్పీడు పెంచిన బాబు...115 మందితో తొలి జాబితా..!!-Chandrababu Naidu To Announce First List Of TDP MLA Candidates

అయితే 175 లో దాదాపు సింహ భాగం సిట్టింగులకే ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయోగాల జోలికి వెళ్ళ కూడదని నిశ్చయించినట్టుగా తెలుస్తోంది. ఇక పొతే ఏప్రిల్ రెండవ వారం 11 తేదీన జరుగనున్న ఎన్నికల కోసం బాబు తన అభ్యర్ధులని దాదాపు సిద్దం చేశారు. అందులో భాగంగానే ముందుగా 115 మంది అభ్యర్ధులతో కూడిన మొదటి లిస్టు విడుదల చేసేశారు. అయితే ఇంతకా దాదాపు 60 నియోజకవర్గాలలో అభ్యర్ధులని ఖరారు చేయాల్సి ఉందని తెలుస్తోంది. చంద్రబాబు విడుదల చేసిన అభ్యర్ధుల వివరాలు నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే

విజయనగరం

01. బొబ్బిలి – సుజయ్ కృష్ణ రంగారావు

శ్రీకాకుళం

1. ఇచ్చాపురం- బెందాళం అశోక్

విశాఖ పట్టణం

01. విశాఖపట్నం తూర్పు- వెలగపూడి రామకృష్ణ

తూర్పు గోదావరి

01. కాకినాడ అర్బన్- వనమాడి కొండబాబు

పశ్చిమ గోదావరి

01. ఏలూరు- బడేటి బుజ్జి

కృష్ణా

01. విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్

గుంటూరు

01. రేపల్లె- అనగాని సత్య ప్రసాద్ గౌడ్

ప్రకాశం

01. ఒంగోలు- దామచర్ల జనార్ధన్

నెల్లూరు

01. నెల్లూరు అర్బన్ – నారాయణ

కడప

01. రాజంపేట- బత్యాల చెంగల్రాయుడు

కర్నూల్

01. డోన్- కేఈ ప్రతాప్

అనంతపురం

01. అనంతపురం సిటీ- ప్రభాకర్ చౌదరిపార్థసారధి

చిత్తూరు

01. పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి