దీక్షకు సిద్ధమైన చంద్రబాబు నాయుడు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం వైఎస్ జగన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.పట్టాభి వ్యాఖ్యలు చేసిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరగటంతో… ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది.

 Chandrababu Naidu Ready For Initiation-TeluguStop.com

ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు దాడులు జరిగిన అనంతరం ఏపీ బంద్ కి పిలుపునివ్వడం తెలిసిందే.కాగా తాజాగా పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడికి నిరసనగా 36 గంటల పాటు దీక్ష చేయడానికి చంద్రబాబు పునుక్కోవడం జరిగింది.

రేపు ఉదయం 8 గంటల నుండి ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు దీక్ష చేయనున్నారు.ధ్వంసమైన మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం లోనే.

 Chandrababu Naidu Ready For Initiation-దీక్షకు సిద్ధమైన చంద్రబాబు నాయుడు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చంద్రబాబు దీక్ష చేయనున్నారు.ఇదిలా ఉంటే మరో పక్క ఈ దాడులకు సంబంధించి.

తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు.కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆలోచనలో ఉన్నారు.

శనివారం ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఏది ఏమైనా పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులను ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితిలో.

చంద్రబాబు లేనట్లు తెలుస్తోంది.

#TDP #Mangalagiri TDP #Chandrababu #Attack Tdp #Pattabhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube