జగన్ పై బాబు వ్యూహం ? రంగంలోకి కేంద్రం ?  

Chandrababu Close To Movie In Central Governament About Ap Governament Rulling, Ap, Jagan, AP CM Jagan,Chandrababu Naidu, Coronavirus, BJP Leaders, YCP Leaders - Telugu Ap, Ap Cm Jagan, Bjp Leaders, Chandrababu Naidu, Coronavirus, Jagan, Ycp Leaders

ఏపీలో తెలుగుదేశం పార్టీ పోరాడేందుకు ఏ అవకాశాలు లేకుండా చేస్తూ, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్.అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా జగన్ ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను అమలు చేస్తూ, మరింత క్రేజ్ ను పెంచుకుంటూ ముందుకు వెళుతున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ డైలమాలో పడిపోయింది.

 Chandrababu Jagan Bjp

అలాగే పెద్ద ఎత్తున పార్టీ నాయకులు అధికార పార్టీ వైపు వెళుతుండటం, అధికార పార్టీ దూకుడుకు కళ్లెం వేసే విధంగా పరిస్థితులు లేకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలంటే కేవలం కేంద్రం వల్లే సాధ్యమవుతుందనే అభిప్రాయానికి వచ్చిన చంద్రబాబు కేంద్రాన్ని జగన్ పై గురి పెట్టే విధంగా కసరత్తు చేస్తున్నారు.ఒకపక్క తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బిజెపికి అనుకూలంగానే ఉంటుందని, సంకేతాలు పంపిస్తూనే పొత్తుకోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.

అయినా ఫలితం పెద్దగా కనిపించకపోవడంతో మరో రూట్లో కేంద్రం రంగంలోకి దిగే విధంగా చంద్రబాబు స్కెచ్ వేస్తున్నారు.

జగన్ పై బాబు వ్యూహం రంగంలోకి కేంద్రం -Political-Telugu Tollywood Photo Image

అందుకే ఏపీ పరిపాలన పై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ పదేపదే కేంద్రాన్ని కోరుతూ కొత్త పల్లవి అందుకున్నారు.

మొన్నటి ఎన్నికల్లో బీజేపీని పెద్ద ఎత్తున విమర్శించి , బీజేపీకి వ్యతిరేకంగా మిగతా అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టి కేంద్రంలో చక్రం తిప్పిన బాబు ఎంత ప్రయత్నించినా అది వర్కవుట్ కాకపోవడంతో, ఏపీలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బిజెపి అండదండలు కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తోంది.అలాగే ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం, నివారణ చర్యలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వంటి విషయా ల్లో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు కేంద్రాన్ని రంగంలోకి దిఘాల్సిందిగా కోరుతున్నారు.

ఒక పక్క జగన్ జాతీయ స్థాయిలో కరోనా కట్టడి విషయంలోనూ, అమలు చేస్తున్న ముందస్తు జాగ్రత్తల విషయంలోనూ ప్రశంసలు వస్తున్నా, కేంద్రాన్ని రంగంలోకి దిగాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.ఏపీ కేంద్రంగా అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు.

ఏపీ లో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.ఏదో ఒక రకంగా బీజేపీకి దగ్గర అయ్యే విధంగా చంద్రబాబు కరోనా వ్యవహారాన్ని అడ్డంపెట్టుకుని బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తూ, ఏపీ ప్రభుత్వ దూకుడును తగ్గించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.మరోపక్క టిడిపి నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుల ద్వారా కేంద్రంతో పొత్తు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నా, అటునుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు.ఏపీలో బలపడాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తూ వైసిపి టిడిపి లను సమ దూరంలో పెడుతూ వస్తున్న ఈ తరుణంలో, చంద్రబాబు ఫిర్యాదు మేరకు కేంద్రం రంగంలోకి దిగుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది.

Chandrababu Jagan Bjp

The ruling party YSSR Congress is implementing several welfare schemes, making the Telugu Desam Party in AP without any chances to fight.The Telugu Desam Party fell into a dilemma as Jagan continued to implement new schemes from time to time to impress people from all walks of life, further fueling the craze.

 Chandrababu Jagan Bjp

Also, in the wake of large-scale party leaders moving towards the ruling party and the lack of conditions to curb the aggression of the ruling party, Chandrababu, who was of the view that it was only possible by the Center to overthrow the YCP government , is maneuvering to target the Center.On the one hand, the Telugu Desam Party has always been in favor of the BJP, sending signals that it is making large-scale efforts for compromise.

However, as the result did not look big, Chandrababu is sketching out a route to the center field on another route.
That is why the AP has received a new refrain repeatedly asking the Center to intervene on the administration.

జగన్ పై బాబు వ్యూహం రంగంలోకి కేంద్రం -Political-Telugu Tollywood Photo Image

No matter how hard Babu tried to spin the wheel at the Center by mobilizing all the other political parties against the BJP on a large scale in the previous elections, it seems that Chandrababu is trying to sway the BJP under unavoidable circumstances as the conditions in the AP are not favorable.Also, Chandrababu wants the Center to be shocked that the YCP government is being negligent in matters like the spread of corona virus in AP and the steps being taken by the government for preventive measures.

On the one hand, Jagan has repeatedly praised the Center for stepping into the field, despite praise for its corona-tightening and precautionary measures at the national level.Chandrababu is critical that there are many scandals going on at the AP center.

Telugu Ap, Ap Cm Jagan, Bjp Leaders, Chandrababu Naidu, Coronavirus, Jagan, Ycp Leaders-
#AP #Bjp Leaders #AP CM Jagan #YCP Leaders #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chandrababu Jagan Bjp Related Telugu News,Photos/Pics,Images..