ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తున్న చంద్రబాబు.. !

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏ నిర్ణయం తీసుకున్న నవ్వేవారుంటారు, ఎద్దేవా చేసే వారున్నారు, విమర్శించే వారు ఉన్నారు.అయినా గానీ రాజకీయాల్లో ఇవన్ని పట్టించుకుంటే ముందుకు సాగలేమన్న విషయం బాబు గారికి బాగా తెలుసు కావచ్చూ అందుకే అధికార పార్టీ నేతలు ఎంతగా విమర్శించిన బాధపడకుండా తిప్పికొడతారు.

 Chandrababu Is Calling For State Wide Protests On The 8th Of This Month-TeluguStop.com

ఇదిలా ఉండగా కరోనా రోగులకు వైద్యం చేయించడంలో ఏపీ ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శిస్తున్న చంద్ర బాబు కరోనా వ్యాక్సినేషన్ తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ‘టీకాలు వేయండి, ప్రాణాలు కాపాడండి’ అనే నినాదాలతో ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

 Chandrababu Is Calling For State Wide Protests On The 8th Of This Month-ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తున్న చంద్రబాబు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతే కాకుండా కరోనా నియంత్రణపై సూచనలు చేస్తుంటే తనపైనే ఎదురుదాడి చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వ పెద్దలపై ధ్వజమెత్తారు చంద్రబాబు.ఈ క్రమంలో అసలే కోవిడ్ పదునైన కత్తిలా జీవితాలను కోస్తుంటే ఈ రాజకీయ నాయకుల గొడవలేంటని ప్రజలు అనుకుంటున్నారట.

#This Month #StateWide #Calling #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు