కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ తిక్కారెడ్డి( Thikka Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ ఇస్తారని భావించానన్నారు.
కానీ పార్టీ అధిష్టానం తనకు సీటు ఇవ్వలేదని చెప్పారు.టికెట్ విషయంపై తనను పిలిపించి కనీసం చర్చించలేదని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు, లోకేశ్ చుట్టూ మొత్తం బ్రోకర్లే ఉన్నారన్న తిక్కారెడ్డి కొంతమంది బ్రోకర్లు చెప్పిన మాటలను చంద్రబాబు( Chandrababu ) నమ్మారని పేర్కొన్నారు.
టీడీపీ టికెట్ ను వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ( Balanagi Reddy )ముందే ప్రకటించారని తెలిపారు.బాలనాగిరెడ్డి మాట్లాడిన వీడియో కూడా తన దగ్గర ఉందన్నారు.ఈ నేపథ్యంలో టికెట్ విషయంలో చంద్రబాబు, లోకేశ్ పున: పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy