జూలై 27 న వచ్చే చంద్రగ్రహణం తర్వాత ఈ రాశుల వారికి వద్దన్నా డబ్బే  

Chandra Grahanam Prediction For Money-

The effect of comprehension is a bad effect on some of the signs, and some of the signs are good. It also makes a sudden profit. Some scholars say that though the upcoming lunar eclipse, some riches will be rich. On 27th July, 2018, the Aasaktha Purnima is called the Gurupurni, the essay full moon. On the same day the lunar eclipse is going to occur.

On this eclipse day, some of the wealthiest people will be rewarded with money. And it's also the beginning of any work that succeeds. This comprehension is influenced by Northern and Aural Stars. It is good to have peace, but to pray for their own will. The 27th Saturdays starts at 11 hours 54 minutes and the full moon lasts for 3 hours 49 minutes.

The north and the auditorium must follow some rules on the perception. If you have a meal before four hours and you have to bathe your eczema, you should be able to worship at home. Let's pronounce the Bhagwan. A sense of comprehension can last up to six months. Mental anxiety is high. And some of the signs give great results to them. Aries, Lion, Scorpio, Meena can give good results to them .. Aries, Lion, Scorpio, Moreover, job opportunities for the job are also employed. The financial position will be improved. Not just a loan, but also for those who are in new jobs. But during comprehension they should pray for the will of God.

. In the remaining regiments, the respiratory tract removes the illnesses they experience. The residents of Karnataka will be removed. Mysterious mansions emerge from the seemingly damned reputation. Fertility to the virgins. The wealth of the rich will enjoy all sorts of happiness. Homeowners have a good effect. Outside the illnesses. The Kumbhas receives the lost assets of the past. But it is good to have all the signs of godly devotion at comprehension. Also, donating is a good result.

..

..

..

గ్రహణ ప్రభావం కొన్ని రాశులపై చెడు ప్రభావం చూపిస్తే , మరి కొన్నరాశులకు మంచి చేకూరుస్తుంది. అంతేకాదు ఆకస్మిక ధన లాభం కలిగిస్తుందిఇప్పుడు రాబోయే చంద్రగ్రహణం అయితే కొన్ని రాశుల వారిపై ధనవర్షకురిపిస్తుందని కొందరు పండితులు చెబుతున్నారు. 2018 జులై 27 శుక్రవారఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని,గురుపౌర్ణమి అని అంటారు. ఇక అదే రోజచంద్రగ్రహణం ఏర్పడబోతోంది..

జూలై 27 న వచ్చే చంద్రగ్రహణం తర్వాత ఈ రాశుల వారికి వద్దన్నా డబ్బే-Chandra Grahanam Prediction For Money

ఇక ఈ గ్రహణం రోజున కొన్ని రాశులవారికి అనుకోకుండా ధనలాభం కలుగుతుందిఅంతేకాదు ఏ పని మొదలుపెట్టినా విజయం వరిస్తుంది. ఉత్తరాషాఢ,శ్రవనక్షత్రాలపై ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. వీళ్ళు శాంతి జరిపించుకోవడం గానీతమ తమ ఇష్ట దైవాన్ని ప్రార్ధించడం మంచిది.

27వ తేదీ రాత్ర్రి 11 గంటల 5నిమిషాలకు మొదలై , తెల్లవారుఝాము 3 గంటల 49 నిమిషాలకు సంపూర్చంద్రగ్రహణం ముగుస్తుంది.

ఉత్తరాషాఢ,శ్రవణ నక్షత్రాల వారు గ్రహణ సందర్బంగా కొన్ని నియమాలపాటించాలి. నాలుగు గంటల ముందే భోజనం ముగించి,గ్రహణం విడిచాక స్నానచేయాలి వీలుంటే ఇంట్లో దీపారాధన చేయాలి. భగవన్నామాన్ని ఉచ్చరించాలి.

ఆరమాసాలవరకూ గ్రహణ ప్రభావం ఉంటుంది. మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. ఇకొన్ని రాశుల వారికి అద్భుత ఫలితాలను ఇస్తుంది.

మేషం,సింహం,,వృశ్చిక, మీరాశుల వారికి మంచి ఫలితాలు సిద్ధిస్తాయి.

మేషం,సింహం, వృశ్చిక , మీన రాశుల వారికి అనుకూల ధనయోగ ప్రాప్తకలుగుతుంది. అంతేకాదు, ఉద్యోగం కోసం చూసేవారికి ఉద్యోగ యోగం కూడకలుగుతుంది.

ఆర్ధిక స్థితి మెరుగవుతుంది. రుణసౌకర్యం కలగడమే కాదు,కొత్ఉద్యోగాల వేటలో వున్నవారికి కూడా ఫలితం సిద్ధిస్తుంది. అయితే గ్రహసమయంలో వీరు ఇష్ట దైవాన్ని ప్రార్ధించాలి.

ఇక మిగిలిన రాశుల విషయానికి వస్తే, వృషభ రాశి వారు తాము అనుభవించఅనారోగ్యాలు తొలగిపోతాయి. కర్కాటక రాశివారికి మనస్పర్థలు తొలగించబడతాయిఅకారణంగా వచ్చే నిందలనుంచి మిధున రాశివారు బయటపడతారు. కన్యారాశివారికసంతానోత్పత్తి కలుగుతుంది. ధనస్సు రాశివారు అన్ని రకాల సుఖ సంతోషాలఅనుభవిస్తారు.

తులారాశివారికి గృహలాభం కలుగుతుంది.అనారోగ్యాల బారినుంచి బయట పడతారు. కుంభ రాశివారు గతంలో పోగొట్టుకున్ఆస్తులను పొందుతారు..

అయితే అన్ని రాశులవారు గ్రహణ సమయంలో దైవారాధన చేయడమంచిది. అలాగే దానధర్మాలు చేయడం వలన మంచి ఫలితం పొందుతారు.