స్మృతి మంధానకి ప్రమోషన్..!

టీమిండియా మహిళలు మరింత దూకుడుగా ఆడుతూ మంచి ఫామ్ లోకి వస్తున్నారు.మహిళా క్రికెటర్లు అద్భుత ప్రదర్శనతో విజయాల పరంపర కొనసాగిస్తున్నారు.

 Chances For Smriti Mandana To Become Captain Of Indian Women Cricket Team, Smrit-TeluguStop.com

దీంతో రాబోయే రోజుల్లో టీమ్ లో మార్పులు జరగనున్నాయి.రాబోయేటటువంటి వరల్డ్ కప్ సీజన్‌ తర్వాత స్మృతి మంధాన కెప్టెన్ అయ్యే అవకాశం ఉండబోతోంది.

టీమిండియా మాజీ మహిళా కోచ్ డబ్ల్యూవీ రామన్ ఈ విషయాన్ని తెెలిపారు.మెగా టోర్నీలతో సంబంధం లేకుండానే స్మృతి మంధాన కెప్టెన్ అవ్వనుండనుంది.

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో స్మృతి మంధాన మరింత దూకుడుగా ఆడింది.తన ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకుంది.

ఆ మ్యాచ్ లో సెంచరీతో మంధాన మెరిసింది.ఇండియా టీమ్ లో ఈ మహిళా క్రికెటర్ మరింత స్థైర్యాన్ని నింపి ముందుకు సాగింది.

అందుకే ఆమెకు కెప్టెన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.కెప్టెన్సీ అనేది చాలా కీలకమైంది.

జట్టును నడిపించేవారు ఇందుకు అర్హులు.ఎటువంటి క్లిష్టతరంలోనైనా కూడా జట్టు సభ్యులను ఉత్సాహపరుస్తూ విజయానికి దారిచూపేవారు కెప్టెన్.

అందుకే అది వయస్సుతో సంబంధం లేకుండా వస్తుంది.

మంధాన ఆటను కరెక్ట్ గా అర్థం చేసుకుంటుంది.

కొన్ని సంవత్సరాలుగా ఆమె అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది.యువ క్రికెటర్ కు కెప్టెన్సీ ఇవ్వడం గొప్ప విషయం.

మంధాన కెప్టెన్ అయితే కొన్నేళ్ల పాటు టీమ్ ను నడిపించగలదని రామన్ తెలిపారు.రాబోయేటటువంటి ప్రపంచ కప్ కు ముందుగా టీమిండియా మహిళల టీమ్ సన్నద్దమవుతోంది.

మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ జరగనుంది.

Telugu Smriti Mandana, Coach Wv Raman, Indian Cricket, Latest, Smriti Mandhana,

అందుకే ఇటువంటి మెగా టోర్నీ తర్వాత స్మృతి మంధానకు కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వనున్నారు.గత సంవత్సరం జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు టీమిండియాను రామన్ గైడ్ చేసి మరింత ఉత్సాహాన్ని నింపారు.లాక్ డౌన్ రావడానికి ముందుగానే ఈ టోర్నీ అనేది మన ముందుకు రానుంది.

ఇప్పుడు టెస్ట్, వన్డే ఫార్మాట్లకు కెప్టెన్ మిథాలీ రాజ్ బాధ్యతలు నిర్వర్తిస్తుండటం మనకు తెలిసిందే.ఇక టీ20 జట్టుకు మాత్రం హర్మన్ ప్రీత్ కౌర్ ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube