అమ్మానాన్నల కోసం చచ్చిపోతానన్న చమ్మక్ చంద్ర.. ఏమైందంటే..?

జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న కమెడియన్లలో చమ్మక్ చంద్ర ఒకరు.ఆ తరువాత అదిరింది షోలో స్కిట్లు చేసిన చమ్మక్ చంద్ర ఆ షో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షోలో స్కిట్లు చేస్తున్నారు.

 Chammak Chandra Interesting Comments About His Parents-TeluguStop.com

కామెడీ స్టార్స్ షో ప్రోమోలో తన తండ్రే తన లైఫ్ అని శ్రీదేవి చెప్పుకొచ్చారు.డాడీ తనకు చాలా క్లోజ్ అని డాడీ గురించి చెప్పాలంటే ఏడుపు వస్తోందని చమ్మక్ చంద్ర తెలిపారు.

శేఖర్ మాస్టర్ తాను 5వ తరగతిలో ఉన్న సమయంలో నాన్నగారు చనిపోయారని నేను పెద్దోడినై దేవుని దయ వల్ల కొద్దోగొప్పో మంచి పొజిషన్ లో ఉన్నానని చమ్మక్ చంద్ర తెలిపారు.చమ్మక్ చంద్ర మాట్లాడుతూ మా ఫాదర్, మదర్ కోసం నేను కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తున్నానని చమ్మక్ చంద్ర అన్నారు.

 Chammak Chandra Interesting Comments About His Parents-అమ్మానాన్నల కోసం చచ్చిపోతానన్న చమ్మక్ చంద్ర.. ఏమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ఆ ఇంటి కన్ స్ట్రక్షన్ వర్క్ జరుగుతోందని చమ్మక్ చంద్ర పేర్కొన్నారు.తన తల్లిదండ్రులు చివరి రోజుల్లో తాను కట్టించిన ఇంటిలో ఉంటే చాలని చమ్మక్ చంద్ర చెప్పుకొచ్చారు.

తాను ఆ ఇంట్లో ఉండనని కేవలం తన తల్లిదండ్రుల కొరకే ఇల్లు కట్టిస్తున్నానని చమ్మక్ చంద్ర చెప్పుకొచ్చారు.నా కుటుంబం, తమ్ముళ్లకోసం తాను చచ్చిపోవడానికైనా సిద్ధమని కుటుంబంపై ఉన్న ప్రేమను చమ్మక్ చంద్ర అభిమానులతో పంచుకున్నారు.

లాస్య మాట్లాడుతూ నాన్న అంటే ఒక ధైర్యం అని నా లైఫ్ లో ఏం జరిగినా నాన్న తన వెనుక ఉన్నారని లాస్య చెప్పుకొచ్చారు.

Telugu Chammak Chandra, Comedy Stars Show, His Parents, Interesting Comments-Movie

మా నాన్న అంటే నాకు చాలా ఇష్టమని లాస్య తెలిపారు.లింగ మార్పిడి చేయించుకున్న జబర్దస్త్ కమెడియన్ ప్రియాంక మాట్లాడుతూ నాన్నకు కళ్లు కనిపించవని తాను జెండర్ మార్చుకున్నాననే విషయం నాన్నకు తెలియదని ప్రియాంక తెలిపారు.

#Chammak Chandra #His Parents

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు