ఆ డైలాగ్స్ తో చైతన్య సమంతను టార్గెట్ చేశారా.. వదులుకుని వచ్చానంటూ?

వరుస విజయాలతో జోరుమీదున్న నాగచైతన్య లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల విజయాలతో తన మార్కెట్ ను పెంచుకున్నారు.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

 Chaitanya Targetted Heroine Samantha In Thank You Teaser Details, Naga Chaitanya, Thank You Teaser, Naga Chaitanya Samantha, Thank You Movie, Producer Dil Raju, Director Vikram K Kumar, Thanyou Movie Dialogues-TeluguStop.com

తాజాగా నాగచైతన్య నటించిన థాంక్యూ టీజర్ రిలీజ్ కాగా ఈ టీజర్ కు డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి.అయితే థాంక్యూ టీజర్ లోని కొన్ని డైలాగ్స్ ను చైతన్య సమంతను ఉద్దేశించి చెప్పారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత సమంత చైతన్య పేరును డైరెక్ట్ గా ప్రస్తావించకపోయినా పలు పోస్ట్ ల ద్వారా తన మనస్సులోని భావాలను వ్యక్తపరిచారు.అయితే చైతన్య మాత్రం సోషల్ మీడియాలో సమంతను టార్గెట్ చేసే విధంగా ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం గమనార్హం.

 Chaitanya Targetted Heroine Samantha In Thank You Teaser Details, Naga Chaitanya, Thank You Teaser, Naga Chaitanya Samantha, Thank You Movie, Producer Dil Raju, Director Vikram K Kumar, Thanyou Movie Dialogues-ఆ డైలాగ్స్ తో చైతన్య సమంతను టార్గెట్ చేశారా.. వదులుకుని వచ్చానంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే థాంక్యూ టీజర్ స్టార్టింగ్ లో చైతన్య లైఫ్ లో ఎన్నో వదులుకుని వచ్చానని నా సక్సెస్ కు నేనే కారణమని చెబుతాడు.

డైలాగ్స్ తో పాటు టీజర్ లోని మరికొన్ని డైలాగ్స్ కూడా నాగచైతన్య నిజ జీవితానికి దగ్గరగా ఉండటం గమనార్హం.

డైలాగ్స్ తో చైతన్య సమంతను టార్గెట్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.చైతన్య ఈ సినిమాలో సెల్ఫిష్ పర్సన్ గా కనిపిస్తారని సమాచారం.విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతుండటంతో ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని చాలామంది భావిస్తున్నారు.

థాంక్యూ టీజర్ యూత్ ను ఆకట్టుకునేలా ఉండటంతో పాటు ఈ సినిమాతో నాగచైతన్య ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.దిల్ రాజు భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మించారని టీజర్ ను బట్టి అర్థమవుతోంది.విక్రమ్ కె కుమార్ కు సైతం ఈ సినిమా సక్సెస్ ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube