ఈ దేశాల్లో ఇలా ఉంటేనే అందగత్తెలని అంటారట!

మన దేశంలో అందెగత్తెలు అంటే ఎవరు? తెల్లటి చర్మంతో ముక్కు సక్కగా, పెదాలు ఎర్రగా, అందమైన కళ్లు.కాస్త సన్నగా, హైట్ గా ఉంటే ఆ మహిళ అందెగత్తె అయిపోతుంది.

 Interesting Facts, Beauty Standards,  World, Chaina, Indonesia, South Korea, Var-TeluguStop.com

అదే నల్లగా ఉన్న.ముక్కు లేకపోయిన ఆ మహిళలు ఏం బాగోలేరని చెప్పేస్తారు.

కానీ నిజానికి ఎన్నో దేశాల్లో వారి సంప్రదాయాలకు తగ్గట్టు ఉంటే అందంగా ఉన్నట్టు వారు భావిస్తున్నారు.దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

ఇండోనేషియాలోని కొన్ని తెగల్లో మహిళలకు సన పెట్టిన పళ్లు ఉంటేనే అందంగా ఉన్నట్టు చెప్తారు.ఆడవారి పళ్లు షార్ప్ గా చేస్తారు.ఆడవారి పళ్లు ఎంత షార్ప్ గా ఉంటే అంత అందంగా ఉన్నట్టు వారు భావిస్తారు.

సౌత్ కొరియాలో అమ్మాయిల ముఖాలు ”వి” షేప్ లో ఉంటేనే అందంగా ఉన్నట్టు భవిస్తారట.

అందుకే అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ కూడా వి షేప్ ముఖం కోసం సర్జరీలు చేయించుకుంటారట.అందుకే అక్కడ అమ్మాయిలు ఎక్కువ శాతం మంది అందంగా కనిపిస్తారట.

చైనాలోని సంప్రదాయం ప్రకారం ఆ దేశ రాయల్ ఫ్యామిలి మహిళలు వారి కాళ్ళను కట్టేసుకుంటారని ప్రచారం ఉందట.5 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే వారి కళ్ళను గట్టిగా కట్టేస్తారట.దీని వల్ల వారు ఎటువంటి పని చెయ్యకుండా ఉంటారట.

వర్జీనియా అనే దేశంలో మహిళలు ఎంత లావుగా ఉంటే అంత అందంగా ఉన్నట్టు అర్థమట.

అందుకే అక్కడ మహిళలు అంతకుడా ఎంతో లావుగా ఉంటారట.

ఏ దేశంలో మహిళలు ఎలా ఉన్న మన భారతదేశంలోనే కట్టు బొట్టుతో ఎలాంటి రాక్షస సంప్రదాయాలు లేకుండా ఎంతో అందంగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube