రైతు రుణాలు మాఫీ చేసే ఆలోచనలో కేంద్రం ...?

త్వరలో దేశవ్యాప్తంగా రైతులకు శుభవార్త చెప్పేందుకు కేంద్ర అధికార పార్టీ బీజేపీ సిద్ధం అవుతోంది.దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తుండడంతో ఆలోచనలో పడ్డ మోదీ సర్కార్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతు రుణాలను మాఫీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.ఇప్పటికే… రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, తెలంగాణా శాసన సభల ఎన్నికల్లో బీజేపీకి పరాజయం ఎదురవడంతో మిగతా రాష్ట్రాల్లో ఈ ప్రభావం పడకుండా బీజేపీ పరపతి పెరిగేలా మోదీ ప్రభుత్వం ఈ ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది.

 Centrel Government Is In The Mind Of Farmers To Waive Off-TeluguStop.com

మరో నాలుగు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉండడం…సమయం తక్కువగా ఉండటంతో రుణ మాఫీని ప్రకటించడమే ఏకైక మార్గమని కొందరు నిపుణులు మోదీకి సలహా ఇచ్చినట్లు తెల్సుస్తోంది.ఇదే కనుక అమలు అయితే కొంతమేర రైతులకు కష్టాలు తప్పినట్టే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube