కేంద్రాన్ని నడుపుతున్నది రాజకీయ పార్టీ నడపట్లేదు కంపెనీ నడుపుతుంది : తికాయిత్

కేంద్రాన్ని నడుపుతున్నది రాజకీయ పార్టీ కాదు ఒక కంపెనీ అని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయుత్ అన్నారు.అందుకే రైతు ప్రతినిధులను చర్చలకు పిలవడం లేదని ఆయన విమర్శించారు.

 Centre Is Not Being Run By Political Party Company Rakesh Tikait, Bku,  Centre,-TeluguStop.com

హర్యానాలోని రోహ్ టక్ లో ఆదివారం మీడియాతో మాట్లాడిన తికాయిత్ నూతన సాగు చటాలని రద్దు చేసేది లేదని కేంద్రం షరతు పెడుతూనే ఓ పక్క చర్చలకు సిద్ధం అంటున్నారు. నూతన సాగు చట్టాలని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాల్సిందే అని తన డిమాండ్ ను చెప్పారు.

చర్చలకు సిద్ధమని వ్యవసాయ మంత్రి నరేందర్ సింగ్ తోమర్ చెబుతున్నా ఐదు నెలలుగ తమకు ఎలాంటి సమాచారం లేదని ఆయన అన్నారు.

పార్లమెంట్ ను ఘొరావ్ చేసే ఆలోచన ఏమి లేదని.

కేంద్రంతో మరో విడత చర్చలపై మాట్లాడతామని ప్రభుత్వాన్ని తాము నమ్ముతామని.తమతో మాట్లాడే వ్యక్తి నిర్ణయాలు తీసుకోగలిగిన వ్యక్తి కూడా ఉండాలని అన్నారు.

ఆందోళనల ముగింపు పై రైతుల వైఖరి మరింత స్పష్టత ఇస్తూ తాము ఎక్కడికైనా వెళ్తామని చలిగాలు.మండుటెండలు.

లెక్క చేయని తమకు వర్షాకాలాన్ని ఎదుర్కునే ధైర్యం ఉందని అన్నారు తికాయిత్.కేంద్రం చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం ఆగదని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube