కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్తుంది తప్పుడు ప్రచారం చేస్తుంది విష ప్రచారం చేస్తుంది.
కెసిఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు.తెలంగాణలో కుటుంబ పెత్తనం కొనసాగుతుంది.
కేసీఆర్ దగ్గర మేము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు.పార్లమెంట్లో ప్రజాస్వామ్యయుతంగా ఏ చర్చ అయిన చేసుకోవచ్చు.
టిఆర్ఎస్ తొండి ఆటకు దిగింది.రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది.కానీ టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం రైతులను అనేక రకాలు ఇబ్బంది పెట్టింది.కేంద్ర ప్రభుత్వం అగ్రిమెంట్ ప్రకారం రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుంది.
ఎనిమిది సంవత్సరాల తర్వాత కేసీఆర్ కి కేంద్ర సర్కార్ గుర్తు వచ్చింది.