ఆందోళనలో ఎన్నారైలు..హామీ ఇచ్చిన కేంద్రం..!!  

Central Minister Hardip Singh Give The Clarity About Vande Bharath MIssion, Coronavirus, Vande Bharath Mission, Central Minister Hardip Singh, Sydney, Kerala, India, Airoplane Service, - Telugu Airoplane Service, Central Minister Hardip Singh, Coronavirus, India, Kerala, Sydney, Vande Bharath Mission

కరోనా ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన కరాళ నృత్యం ఇంకా కళ్ళముందు కదలాడుతూనే ఉంది.ఇప్పటికీ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోనే ఉన్నారు.

TeluguStop.com - Central Minister Hardip Singh Give The Clarity About Vande Bharath Mission Running Or Not

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

వైద్య సేవలు సకాలంలో అందక, వ్యాధి తీవ్రత ఎక్కువై మృతి చెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది.ఇదిలాఉంటే విదేశాలలో ఉంటున్న ఎంతో మంది భారత ఎన్నారైలు భారత్ వచ్చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

TeluguStop.com - ఆందోళనలో ఎన్నారైలు..హామీ ఇచ్చిన కేంద్రం..-Telugu NRI-Telugu Tollywood Photo Image

బ్రతికుంటే ఏదన్నా చేసుకుని బ్రతకచ్చు అనే కోణంలో ఇప్పుడు అందరూ సొంత రాష్ట్రాలకి వచ్చేయడానికి ఆరాటపడుతున్నారు.అలాంటి వారి విజ్ఞప్తులులని పరిశీలించిన కేంద్రం వందే భారత్ మిషన్ ఏర్పాటు చేసిన విషయం విధితమే.

వందే భారత్ మిషన్ ద్వారా లక్షలమంది ఎన్నారైలు స్వదేశానికి చేరుకున్నారు.కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానయాన సర్వీసులు ద్వారా స్వదేశాలకి చేరుకుంటున్నారు.సిడ్నీ నుంచీ బయలుదేరిన ప్రత్యేక విమానం ఇప్పటికే భారత్ లో అడుగు పెట్టింది.అయితే కేరళా సంఘటన తరువాత వందే భారత్ మిషన్ ని పూర్తిగా పక్కన పెట్టనున్నారని, ఇకపై ఈ మిషన్ కొనసాగదనే చర్చ జోరుగా సాగింది దాంతో ఎన్నారైలు ఆందోళన చెందటంతో కేంద్ర మంత్రి స్పందించారు…

కేంద్ర పౌరవిమానాయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ వందే భారత్ మిషన్ రద్దు వదంతులను నమ్మవద్దని తెలిపారు.కరోనా కారణంగా విదేశాలలో చిక్కుకున్న ప్రతీ ఒక్క భారతీయుడిని భారత్ తీసుకువచ్చే వరకూ ఈ మిషన్ కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు.నిన్నటి వరకూ ఈ మిషన్ ద్వారా 10 లక్షల మంది భారత్ కి వచ్చారని మరింత మందిని తీసుకురావడానికి కేంద్రం సిద్దంగా ఉందని ప్రకటించారు.

నిన్నటి రోజున యూఏఈ లో చిక్కుకున్న సుమారు 114 మంది భారత్ చేరుకున్న విషయం విధితమే.

#India #VandeBharath #Coronavirus #Sydney #Kerala

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Central Minister Hardip Singh Give The Clarity About Vande Bharath Mission Running Or Not Related Telugu News,Photos/Pics,Images..