నేడు కార్గిల్ అమర జవాన్లకు నివాళులు అర్పించనున్న కేంద్ర పెద్దలు..!!

1998లో దాయాది దేశం పాకిస్థాన్ తో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఆ రోజును పురస్కరించుకొని ప్రతియేడాది “కార్గిల్ దివాస్” పేరిట భారత ప్రభుత్వం విజయోత్సవం చేస్తూ ఉంది.

 Central Leaders To Pay Tributes To Kargil Martyrs Today-TeluguStop.com

ఈ నేపథ్యంలో ద్రాస్ సెక్టార్ లో కార్గిల్ అమర జవాన్లకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులు అర్పించనున్నరు.

ఇదిలా ఉంటే ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలలో జరిగే కార్యక్రమాలలో ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధికారులు.నివాళులు అర్పించానున్నారు.

 Central Leaders To Pay Tributes To Kargil Martyrs Today-నేడు కార్గిల్ అమర జవాన్లకు నివాళులు అర్పించనున్న కేంద్ర పెద్దలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

1998లో పాకిస్తాన్ దాడులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టిన నేపథ్యంలో.కార్గిల్ యుద్ధం లో నువ్వానేనా అన్నట్టుగా సమయంలో జరుగుతున్న టైంలో ఇండియా గెలవడంతో అప్పటినుండి “కార్గిల్ విజయ్ దివాస్” పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలు నిర్వహిస్తుంది.

Telugu Dhras Sector, India Pak Kargil War, Jammu Kashmir, Kargil Vijay Diwas, Martyrs, Modi, Ramnath Kovindh, Tributes To Kargil Soldiers, War-Latest News - Telugu

ఈ నేపథ్యంలో ఈ వేడుకలలో తాజాగా ప్రధాని మోడీ తో పాటు అధికారులు రాష్ట్రపతి.పాల్గొని దేశానికి విజయాన్ని అందించడంలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తున్నారు.

#TributesKargil #Jammu Kashmir #Martyrs #Ramnath Kovindh #Dhras

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు