పెన్షన్ తీసుకునే వారికి శుభవార్త చెప్పిన కేంద్రం.. !

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసే వారికి, చేసిన వారికి శుభవార్త.పెన్షన్ కోసం ఇక నుండి విసిగిపోవలసిన అవసరం లేదట.

 Central Good News For Pensioners, Senior Citizens, Pension, Payment, Ease-TeluguStop.com

ఇంట్లో నుంచే ఒక్క చిన్న క్లిక్‌తో పెన్షనర్లు పీపీఓ‌ను ప్రింట్ తీసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం తెలియ చేస్తుంది.

కోవిడ్ మహమ్మారి సమయంలో ఇ-పిపిఓను అభివృద్ధి చేసి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా చేసిన అధికారులను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా అభినందించారు.

ఇకపోతే ఉద్యోగ పదవీ విరమణ చేసిన వారికి లేదా, ప్రభుత్వం పెన్షన్ పెంచిన వారికి పీపీవో అవసరం అవుతుంది.

ఇలాంటి వారందరు ఆన్‌లైన్‌లోనే పీపీవో డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల పెన్షన్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొరని పేర్కొన్నారు.

ఇక లాక్ డౌన్‌లో పదవీ విరమణ చేసిన వారికి ఈ సర్వీసుల వల్ల చాలా లాభం కలుగనుంది అని మంత్రి వెల్లడించారు.ఏదైతేనేమి మొత్తానికి పెన్షన్ దారుల సమస్య చాలా వరకు పరిష్కరంచబడటం ఉద్యోగ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్న సిటిజన్స్‌కు ఆనందకర విషయమే అని అనుకుంటున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube