బొగ్గు కొరత పై స్పెషల్ ఫోకస్ పెట్టిన కేంద్రం..!!

మహమ్మారి కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి చేసే కంపెనీలు మొన్నటివరకు మూతపడ్డాయి.దీంతో బొగ్గు కొరత ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతూ ఉండటంతో చాలా దేశాలు అంధకారం లోకి వెళ్ళి పోతున్నాయి.

 Center With Special Focus On Coal Shortage Modi, Amith Shah, Modi , Coal Shortag-TeluguStop.com

పైగా ఇటీవలే బొగ్గు ఉత్పత్తి చేసే కంపెనీలు తెరుచుకోవడం తో పాటు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసే రీతిలో ఒక్కసారిగా బొగ్గు ధరలు పెంచడ .తో.అనేక దేశాలు విద్యుత్ సంక్షోభం లోకి వెళ్లిపోయాయి.పరిస్థితి ఇలా ఉంటే ఇండియాలో కూడా బొగ్గు కొరత ఏర్పడటంతో తాజాగా కేంద్రం ఈ సమస్యపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బొగ్గు శాఖ ఉన్నతాధికారులతో మంత్రులతో భేటీ కాక ఈరోజు ప్రధాని మోడీబొగ్గు కొరత పై సమీక్ష నిర్వహించనున్నారు.ఈ క్రమంలో.

నిన్న సమావేశంలో చర్చించిన పలు విషయాలను అమిత్షా ప్రధాని మోడీ దృష్టికి తీసుకు వచ్చినట్లు సమాచారం.ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో విద్యుత్ సంక్షోభం లేదని కేంద్ర మంత్రులు చెప్పుకొస్తున్నారు.

ఇదిలా ఉంటే బొగ్గు కొరత విషయంలో ఢిల్లీ పంజాబ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి లెటర్ రాయడం జరిగింది.మొత్తంమీద చూసుకుంటే బొగ్గు కొరత విషయంలో కేంద్రం.

చాలా ఫోకస్ గా పని చేస్తున్నట్లు షార్ట్ ఏజ్ఏ ర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube