రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మార్చిన కేంద్రం..!!

దేశంలో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ప్రశంసించే అవార్డు రాజీవ్ ఖేల్ రత్న.అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం అవార్డు పేరును మార్చడానికి రెడీ అయింది.

 Center Renamed Rajiv Khel Ratna Award Modi, Rajiv Khel Ratna Award, Major Dhyan-TeluguStop.com

ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.విషయంలోకి వెళితే దేశంలో క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న.

అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డుగా నామకరణం చేశారు.ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ పేరు మార్చినట్లు ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇండియాలో ఈ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం 1991-92 లో ప్రారంభించారు.

అప్పటినుండి ఆ అవార్డును రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అభివర్ణిస్తున్నారు.అవార్డుతోపాటు క్రీడాకారులకు ప్రశంస పత్రం నగదును అందిస్తూ వస్తారు.వ్యక్తిగతంగా లేదా జట్టుకు ఈ పురస్కారాన్ని అందించారు.ఈ పురస్కారాన్ని ప్రకటించడానికి ముందు క్రీడాకారులు యొక్క ఏడాది ప్రదర్శనలు పరిశీలిస్తారు.

Telugu Gold Medals, Modi, Olym, Rajiv Gandhi, Rajivkhel-Latest News - Telugu

అయితే ఈ అవార్డు పేరును “మేజర్ ధ్యాన్ చంద్” గా తాజాగా కేంద్రం ప్రకటించడం జరిగింది.మేజర్ ధ్యాన్ చంద్ హాకీ జట్టు ఆటగాడు, ఆయన ఆధ్వర్యంలో వరుసగా మూడుసార్లు ఒలంపిక్స్ లో స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది.ఆయనను ఇండియన్ హాకీ మాంత్రికుడు గా కూడా పిలవడమే కాక ఆయన పుట్టిన రోజులు జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు.తాజాగా రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకి ఆయన పేరు పెట్టడం.

దేశంలో సంచలనం సృష్టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube