జల్లికట్టు పోటీలపై పార్లమెంట్ లో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది.కేంద్ర క్రీడాశాఖ జల్లికట్టును అంగీకరించదని తెలిపింది.
కేలో ఇండియాలో జల్లికట్టు భాగం కాదని తేల్చి చెప్పింది.అయితే తమిళనాడుతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో జల్లికట్టు ఉత్సవాలను ప్రజలు ఘనంగా నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయని చెప్పొచ్చు.