సెల్ ఫోన్ ని ' అక్కడ ' పెట్టకండి బాబోయ్

ప్రస్తుతం జేనేరేషన్ లో జనాలు బాడీ లో పార్ట్ ఊడి కింద పడ్డా రియాక్ట్ అవ్వరు ఏమో కానీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ కింద పడితే మాత్రం తట్టుకునే పరిస్థితి లో లేరు.డిజిటల్ ప్రపంచంలో సెల్ లేని మనిషి అసలు మనిషే కాదు అన్నట్టు ఉంది వ్యవహారం.

 Cell Phone Is Danger If You Keep There-TeluguStop.com

సెల్ లేకుండా క్షణం అంటే క్షణం కూడా జనాలు బతకలేక పోతున్నారు.సెల్ ఫోన్ ఆధారిత సేవలు రోజు రోజుకీ పెరిగిపోతూ ఉన్న నేపధ్యం లో సెల్ ఫోన్ లేకపోవడం అంటే జీవితం కోల్పోయినట్టే అని పరిస్థితి లో ఉంది విషయం.

జీవితంలో ఒక అవయువంగా మారిపోయిన సెల్ కు సంబంధించి ఒక కీలకమైన విషయాన్ని చెబుతున్నారు టెక్ నిఫుణులు.

ఇప్పటి స్మార్ట్ ఫోన్లకు సంబంధించి కీలకమైన బ్యాటరీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని.

ఇందుకోసం నాలుగు విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.సెల్ ఫోన్ ను పెట్టకూడని నాలుగు ప్రదేశాలేమంటే.

ఒకటి బ్యాక్ పాకెట్.రెండోది.

ఫ్రిజ్ లు.ఏసీలకు దగ్గరగా ఉండటం.మూడోది.ఎండలో పెట్టటం.నాలుగోది.వంటింల్లో స్టవ్.

మైక్రోఒవెన్లకు దూరంగా ఉంచాలని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube