ఈ సెలెబ్రిటీస్ కి పాకిస్థాన్ నేల తో ఉన్న సంబంధాలు ఏంటో తెలుసా..?

Celebs Who Have Their Roots In Pakisthan

పాకిస్థాన్ కు.హిందూస్థాన్ కు అవినాభావ సంబంధం ఉంది.

 Celebs Who Have Their Roots In Pakisthan-TeluguStop.com

ఇప్పుడంటే ఈ రెండు దేశాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.కానీ ఒకప్పుడు పాకిస్థాన్ ఇండియాలో ఒక భాగం.

ఆంగ్లేయుల పుణ్యమా అని పాకిస్తాన్ మన దేశం నుంచి వేరు అయ్యింది.తెల్లవారి పాలన అంతం అయ్యే నాటికి భారత్, పాక్ వేరుపడ్డాయి.

 Celebs Who Have Their Roots In Pakisthan-ఈ సెలెబ్రిటీస్ కి పాకిస్థాన్ నేల తో ఉన్న సంబంధాలు ఏంటో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదే సమయంలో పలువురు పాకిస్థాన్ వాసులు ఇండియాకు.భారతీయులు పాకిస్థాన్ కు వెళ్లారు.

ఇరు దేశాల మధ్య ముళ్ళకంచె పడింది.అనంతరం ఇరు దేశాల నడుమ తలెత్తిన వివాదాలు మరింత ముదిరాయి.

బద్దశత్రు దేశాలుగా మారాయి.

దేశాలు వేరైనా ఇరు దేశాల మధ్య బంధుత్వాలు ఇప్పటికీ ఉన్నాయి.

పాక్ లో భారతీయుల చుట్టాలు.ఇండియాలో పాకిస్థాన్ దేశస్తులు చుట్టాలు ఇప్పటికీ వున్నారు.

బాలీవుడ్ కు పాకిస్తాన్ కు మధ్య సంబంధాలు మరీ దగ్గరగా ఉన్నాయి.పలువురు బాలీవుడ్ నటీనటులకు ఆదేశంతో సంబంధాలు ఉన్నాయి.ఇంతకీ ఆదేశంతో సంబంధం ఉన్న ఈ దేశ నటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం!

బిగ్ బి:

Telugu Amitabh, Amrish Puri, Hrithik Roshan, Shahrukh Khan, Vivek Oberoi-Telugu Stop Exclusive Top Stories

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ అమ్మమ్మ ఊరు పాకిస్థాన్ లో ఉంది.ఆయన తల్లి తేజ్ బచ్చన్.పాకిస్థాన్ లోని పైసలాబాద్ లో జన్మించారు.

షారుఖ్ ఖాన్:

Telugu Amitabh, Amrish Puri, Hrithik Roshan, Shahrukh Khan, Vivek Oberoi-Telugu Stop Exclusive Top Stories

షారుక్ తండ్రిది పాకిస్తాన్ లోని పెషావర్.దేశ విభజన సమయంలో ఆయన ఢిల్లీకి వలస వచ్చారు.

గోవింద:

Telugu Amitabh, Amrish Puri, Hrithik Roshan, Shahrukh Khan, Vivek Oberoi-Telugu Stop Exclusive Top Stories

నటుడు గోవిందకు కూడా పాక్ తో సంబంధాలు ఉన్నాయి.ఆయన తండ్రి అర్జున్ కుమార్ ఆహుజ.పాక్ లోని గుజ్రాన్ వాలాలో జన్మించారు.

హృతిక్ రోషన్:

Telugu Amitabh, Amrish Puri, Hrithik Roshan, Shahrukh Khan, Vivek Oberoi-Telugu Stop Exclusive Top Stories

ఇతడి నాన్నమ్మ, అమ్మమ్మ ఊళ్ళు పాకిస్థాన్ లొనే ఉన్నాయి.ఆయన తండ్రి.పాదర్ గుజ్రాన్ వాలలో పుడితే.తల్లి ఫాదర్ సియాల్ కోట్ లో జన్మించారు.దేశ విభజన సమయంలో ఇండియాకు వలస వచ్చారు.

అమ్రిష్ పూరి:

Telugu Amitabh, Amrish Puri, Hrithik Roshan, Shahrukh Khan, Vivek Oberoi-Telugu Stop Exclusive Top Stories

బాలీవుడ్ సహా పలు భాషల సినిమాల్లో విలన్ వేషాలు వీలైన అమ్రిస్ పూరి సైతం పాక్ కు చెందిన వారే.ఆయన లాహోర్ లో జన్మించారు.

వివేక్ ఓబేరాయ్:

Telugu Amitabh, Amrish Puri, Hrithik Roshan, Shahrukh Khan, Vivek Oberoi-Telugu Stop Exclusive Top Stories

ఈయన తండ్రి సురేష్ ఓబేరాయ్.ఈయన క్వెట్టాలో జన్మించారు.ప్రస్తుతం ఈ ప్రాంతం పాక్ నుంచి స్వాతంత్ర్యo కోసం పోరాడుతున్న బెలూచిస్తాన్ లో ఉంది.

వీరితో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులకు పాక్ తో సంబంధాలు ఉన్నాయి.

#Amrish Puri #Hrithik Roshan #Shahrukh Khan #Vivek Oberoi #Amitabh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube