క‌రోనాతో ప్రముఖ సింగ‌ర్ క‌న్నుమూత‌.. !!

కరోనా ఇప్పటి వరకు మిగిల్చిన విషాదం జీవితంలో మరచిపోలేము.ఎందరో మేధావులను, సెలబ్రీటీలను తన పొట్టనపెట్టుకుంది.

 Celebrity Singer Died With Corona-TeluguStop.com

ఇప్పటికి కూడా శాంతించకుండా అదును చూసి బలి తీసుకుంటుంది.

ఇక సెకండ్ వేవ్ అని వస్తుంది ఈ కరోనా.

 Celebrity Singer Died With Corona-క‌రోనాతో ప్రముఖ సింగ‌ర్ క‌న్నుమూత‌.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది మరెంత భయభ్రాంతులకు గురిచేస్తుందో చూడాలి.ఇకపోతే ఈ కరోనా బారిన పడి మరొక ప్రముఖ సింగర్ బలి అయ్యారు.

ప‌ంజాబ్ ఫేమ‌స్‌ సింగ‌ర్ శార్దూల్ సికింద‌ర్ క‌రోనాతో క‌న్నుమూశారు.

గ‌త కొద్ది రోజుల క్రితం కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న శార్దూల్ మొహాలీలోని ఫోర్టిస్ ఆస్ప‌త్రిలో చేరారు.

కాగా కిడ్నీ ఆపరేషన్ జరిగినప్పటికి క‌రోనా సోకింది.ఈ క్ర‌మంలో చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు.

Telugu Celebrity Singer, Corona, Died, Shardool Sikinder-Latest News - Telugu

ఇదిలా ఉండగా సింగ‌ర్ శార్దూల్ సికింద‌ర్ మృతిప‌ట్ల పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్‌, శిరోమ‌ణి అకాలీద‌ళ్ ప్రెసిడెంట్ సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్ సంతాపం తెలిపారు.ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు.

#Corona #Died

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు