తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

Celebrities Visited Thirumala Srivastava

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం నిజపాద సేవలో ఏపి మంత్రులు పేర్ని నాని , వేణుగోపాలకృష్ణలు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.

 Celebrities Visited Thirumala Srivastava-TeluguStop.com

అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

 Celebrities Visited Thirumala Srivastava-తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు …-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Perni Nani #Srivastava #Thirumala #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube