పోస్టల్ బ్యాలెట్ రద్దు చేసే యోచనలో సీఈసీ..!

కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్‎ను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఎన్నికల సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలోనే ఓటు వేసేలా చర్యలు తీసుకోనుంది.ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు ఎన్నికల సంఘం ప్రతిపాదనలు పంపింది.1961 ఎన్నికల నియమాలు సవరించేలా ప్రతిపాదనలు ఉన్నాయని సమాచారం.పోస్టల్ బ్యాలెట్లను సిబ్బంది ఇళ్లలో ఉంచడంతో దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని సీఈసీ అభిప్రాయం వ్యక్తం చేసింది.

 Cec Is Planning To Cancel The Postal Ballot..!-TeluguStop.com

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube