బిగ్ బ్రేకింగ్: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సీబీఐ తీర్పు..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ బెయిల్ రద్దు చేయాలని సాక్షులను ప్రభావితం చేస్తున్నట్లు కొద్ది నెలల కిందట సీబీఐ కోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే.ఈ పిటిషన్ పై గత కొంత కాలం నుండి వాదనలు జరుగుతున్నాయి.

 Cbi Verdict On Jagan's Bail Revocation Petition Ys Jagan, Cbi, Raghu Ramakrishna-TeluguStop.com

తాజాగా నేడు తుది తీర్పు ఈ పిటిషన్ పై సీబీఐ న్యాయస్థానం ఇవ్వనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ తో పాటు.

విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ కి సంబంధించి వాదనలు విన్నడం జరిగింది.

దీంతో సీబీఐ కోర్టు రెండు పిటిషన్లకు సంబంధించి తుది తీర్పు ఇస్తామని తాజాగా సీబీఐ న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈ క్రమంలో తదుపరి విచారణ సెప్టెంబర్ 15 వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది.అక్రమాస్తుల కేసులో సీబీఐ ఇచ్చిన బెయిల్ రద్దు అంశంపై రఘురామకృష్ణంరాజు పిటిషన్ పై సిబిఐ కోర్టు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది.

జగన్ బెయిల్ తో జగన్ అక్రమాస్తుల కేసులో ఎ2గా ఉన్న విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని సిబిఐ కోర్టులో రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేసి జూలై వరకు వాదనలు వినిపించారు.ఈ క్రమంలో అప్పటి నుండి సిబిఐ న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో పెట్టింది.

దీంతో వచ్చే నెల 15వ తారీక .సిబిఐ న్యాయస్థానం తుది తీర్పు ఎలా ఇస్తుందో అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఉత్కంఠ భరితంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube